Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రద్దయిన కరెన్సీ నోటు కేసీఆర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మణుగూరు: బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన సన్నాసులు ఇప్పుడు దొరగారి దొడ్లో గడ్డి తింటున్నారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మణుగూరులో అయన మాట్లాడారు. ఇక్కడ ప్రధానమైన సమస్య…
Read More...

మోడీ హయంలో తగ్గిన తీవ్రవాదం మణిందర్ సింగ్ జిత్ బిట్టా

తిరుమల:ఆల్ ఇండియా యాంటీ టెర్రరిజం ఫ్రంట్ చైర్మన్ మణీందర్ సింగ్ జీత్ మంగళవారం శ్రీవారి దర్శనార్థం తిరుమల కి వచ్చారు.  దర్శనం తరువాత  పద్మావతి అతిథి గృహంలో  మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎల్టీటీఈ  …
Read More...

అద్దె ఇళ్లలో హైదరాబాదే బెటర్..

హైదరాబాద్, ఫిబ్రవరి 14:దేశంలో అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల అద్దెలు పెరిగాయి. గత మూడేళ్లలో, మన దేశంలోని 7 పెద్ద నగరాల్లో, 2 పడక గదుల ఫ్లాట్‌ అద్దెలు విపరీతంగా పెరిగాయి. 1,000 చదరపు అడుగుల వైశాల్యం  ఉన్న 2…
Read More...

అప్పుల చిట్టా ఇది…

హైదరాబాద్ , ఫిబ్రవరి 14:తెలంగాణ అప్పుల లెక్కలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి  లిఖిత పూర్వకంగా…
Read More...

అదిలాబాద్ లో వ్యూహాలకు పదను ఇంటిపోరుతో గులాబీ

అదిలాబాద్, ఫిబ్రవరి 14:తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ ప్రాంతంగా ఆదిలాబాద్‌జిల్లాకి పేరుంది. పునర్వవ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లా కిందకి మూడు నియోజకవర్గాలు వచ్చాయి. అందులో ఆదిలాబాద్‌ ఒకటి కాగా…
Read More...

లిక్కర్ స్కామ్ లో… నెక్ట్స్  కవితేనా…

హైదరాబాద్, ఫిబ్రవరి 14:ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ పరంపరలో తరువాతి వంతు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంతేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఇప్పటి వరకూ జరిగిన…
Read More...

ప్రతి వ్యూహం బూమరాంగ్ ఎందుకిలా…

హైదరాబాద్, ఫిబ్రవరి 14:మాటల మాంత్రికుడు.. రాజకీయ వ్యూహ చతురుడు కేసీఆర్. తొమ్మిదేళ్లుగా తెలగాణ కేసీఆర్ కు పర్యాయపాదాలుగా వాడే పదాలు అవే. అయితే గత కొద్ది కాలంగా ఆయన మాటలు మంత్రాలుగా చెలామణి కావడం లేదు.…
Read More...

 ఇంకా చికిత్సలోనే తారక రత్న

బెంగళూరు, ఫిబ్రవరి 14:తారకరత్న ఆరోగ్యం మరింత మెరుగుపడింది. బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై గత నాలుగైదు రోజులుగా ఎటువంటి అప్ డేట్స్ రాకపోయినప్పటికీ, నందమూరి…
Read More...

నిజమైన వాలెంటైన….

ఒరిస్సా, ఫిబ్రవరి 14:యాసిడ్ దాడి నుండి బయటపడిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గొప్ప మనసున్న ఓ యువకుడు. రౌల్ రాణి అనే యువతిని సరోజ్ సాహు అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2009 మే 4న…
Read More...

తణుకులో మెడికల్ మాఫియా

ఏలూరు, ఫిబ్రవరి 14:వైద్యుల వద్దకు వెళ్తే.. ఫీజులు, పరీక్షలు అంటూ డబ్బులు భారీగా వసూలు చేస్తారని.. సామాన్యులు, మధ్యతరగతి వారు దగ్గు, జ్వరం, వంటి సాధారణ రోగాలకు మెడికల్ షాప్స్ దగ్గరకు వెళ్లి.. వారిచ్చిన…
Read More...
Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie