పుష్కర కాలం ఉద్యమం. పదేళ్ల పాలన..ఇప్పుడు ఏడాది పాటు అపోజిషన్ రోల్. ఇది బీఆర్ఎస్ హిస్టరీ. కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయనన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం. నేతలకు లీగల్ సపోర్ట్ హైదరాబాద్, పుష్కర కాలం ఉద్యమం. పదేళ్ల పాలన..ఇప్పుడు ఏడాది పాటు అపోజిషన్ రోల్. ఇది బీఆర్ఎస్ హిస్టరీ. కానీ ఉద్యమంలో కూడా ఫేస్ చేయనన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం. పోలీస్ కేసుల…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Hyderabad:పదవుల కోసం పడిగాపులు
క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అలా ఉంటే..పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా ఆలస్యం అవుతోంది. పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటివరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయట్లేదు. దీంతో పార్టీ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. పార్టీ కార్యవర్గం విషయంలో సీనియర్ నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పీసీసీ చీఫ్ చెబుతున్నా..అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. పదవుల కోసం పడిగాపులు హైదరాబాద్, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అలా ఉంటే..పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా ఆలస్యం అవుతోంది. పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటివరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయట్లేదు. దీంతో పార్టీ పోస్టులపై…
Read MoreRajanna Sirisilla:ఆర్ఎంపి వైద్యం వికటించి మహిళ మృతి
ఆర్ఎంపి వైద్యం వికటించి మహిళ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్.ఎం.పి వైద్యుల విచ్చలవిడి వైద్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. . ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ లో ఆర్.ఎం.పి. వైద్యం వికటించి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన ఖాసింబీ మహిళ మృతి చెందింది. సాధారణ జ్వరంతో వెళ్ళిన మహిళకు ఆర్.ఎం.పి.దేవేందర్ రక్త పరీక్షలు జరిపించి సెలైన్ ఎక్కించాడు. కాసేపటికే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆర్ఎంపి ఆమెను తన కారులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఫరారైయాడు. ఖాసింబీ ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. పోస్ట్ మార్టమ్ కొరకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలించారు. ఆర్ఎంపి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఆర్.ఎం.పి వైద్యం వికటించిన ఘటనలు ఉన్నాయని స్థానికులు…
Read MoreChennai:అన్నీ రాష్ట్రాలకు మద్యం ఆదాయమే వనరు
దేశంలో పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని వసూలు చేసేందుకు ప్రత్యేక నెట్ వర్క్ ఉంటుంది. తిండి దగ్గర్నుంచి రోడ్డు మీద నడవడం వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిందే. మద్యం సేవిస్తున్నప్పుడు కూడా తాగినందుకు పన్ను చెల్లించాలి. అవును, ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను పేరుతో మద్యం అమ్మకాలపై పన్ను వసూలు చేస్తాయి. అన్నీ రాష్ట్రాలకు మద్యం ఆదాయమే వనరు. చెన్నై, డిసెంబర్ 28 దేశంలో పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని వసూలు చేసేందుకు ప్రత్యేక నెట్ వర్క్ ఉంటుంది. తిండి దగ్గర్నుంచి రోడ్డు మీద నడవడం వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిందే. మద్యం సేవిస్తున్నప్పుడు కూడా తాగినందుకు పన్ను చెల్లించాలి. అవును, ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను పేరుతో మద్యం అమ్మకాలపై పన్ను వసూలు చేస్తాయి. ఏ రాష్ట్ర…
Read MoreSiddipet:గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం
సిద్దిపేట లో గోదా కళ్యాణం సుదర్శన యాగం కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిది లో ఉన్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్ లో జరిగిన ధనుర్మాసం సందర్బంగా నిర్వహించిన శ్రీ గోదా దేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట లో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం సిద్దిపేట లో 45 లక్షల తో వికాస తరంగిణి వేద భవన్ సిద్దిపేట లో వికాస తరంగిణి బలోపేతం కు కృషి చేస్తా. త్వరలో సిద్దిపేట కు చిన్నజీయర్ స్వామి వారిని తీసుక వస్తా సిద్దిపేట…
Read MoreHyderabad:జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల మూడు విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం సర్పంచ్‌కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్లు 12,815 గ్రామ పంచాయతీలు 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలు. జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు హైదరాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల మూడు విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం సర్పంచ్‌కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్లు 12,815 గ్రామ పంచాయతీలు 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుంది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్,…
Read MoreKarimnagar:వేములవాడలో అడగడుగునా నిఘా వైఫల్యం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మొన్న రాజన్న కోడలు అక్రమంగా విక్రయానికి గురైన ఘటన మరిచిపోక ముందే ఆలయంలోని హుండీలో నగదు మాయం కలకలం సృష్టిస్తుంది. మరోవైపు మాంసాహారం ఆలయ ఆవరణలో పంపిణీ విమర్శలకు తావిస్తుంది.దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేములవాడలో అడగడుగునా నిఘా వైఫల్యం కరీంనగర్, డిసెంబర్ 28 వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మొన్న రాజన్న కోడలు అక్రమంగా విక్రయానికి గురైన ఘటన మరిచిపోక ముందే ఆలయంలోని హుండీలో నగదు మాయం కలకలం సృష్టిస్తుంది. మరోవైపు మాంసాహారం ఆలయ ఆవరణలో పంపిణీ విమర్శలకు తావిస్తుంది.దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు సాగుతుండడం…
Read MoreCM Revanth Reddy:సినిమాలు అలా తీయడం సాధ్యమేనా
సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర ప్రముఖుల భేటీ విఫలం అనే చెప్పాలి. వారు కోరుకున్నది జరక్కపోగా కొత్త ఆంక్షలు మోపి పంపారు . అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లు సినిమాలు తీయడం సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది.సంధ్య థియేటర్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సినిమాలు అలా తీయడం సాధ్యమేనా హైదరాబాద్, డిసెంబర్ 28 సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర ప్రముఖుల భేటీ విఫలం అనే చెప్పాలి. వారు కోరుకున్నది జరక్కపోగా కొత్త ఆంక్షలు మోపి పంపారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లు సినిమాలు తీయడం సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది.సంధ్య థియేటర్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అసెంబ్లీ వేదికగా…
Read MoreHyderabad:రెండు రోజులు జరాభద్రం
తెలంగాణ వెదర్‌పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న 5 రోజులు అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోతాయని హెచ్చరించారు. రెండు రోజులు జరాభద్రం వాతావరణ శాఖ వార్నింగ్ (న్యూస్ పల్స్) తెలంగాణ వెదర్‌పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న 5 రోజులు అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోతాయని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి పొగమంచు ఎక్కువగా ఉంటుందని రేపు 20-27 డిగ్రీలు, ఎల్లుండి 18-27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేసారు. తూర్పు/ఆగ్నేయ దిశలో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.…
Read MoreMumbai:10 లక్షల విజిటర్స్ వీసాలు
రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. 10 లక్షల విజిటర్స్ వీసాలు.. ముంబై, డిసెంబర్ 28 రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను…
Read More