కరీంనగర్ లో పొన్నాల పవర్ చూపిస్తారా కరీంనగర్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Karimnagar తెలంగాణలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రిగా పొన్నం ప్రభాకర్ కొనసాగుతుండడంతో జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని గంపెడు ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో ఒక్కటి కూడా మంత్రి అనుచరులకు, ఆయన ప్రతిపాదించిన వారికి దక్కడంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తాజాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సత్తు మల్లయ్యను ఎంపిక చేయడంతో పదవులు ఆశించిన వారు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లయ్యను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. సీఎం…
Read MoreTag: Karimnagar
BRS | బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? | Eeroju news
బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? కరీంనగర్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) BRS అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పనేం ఉన్నాదన్నట్లు ప్రధానమైన నేతలు అంతా సైలెంట్ అయిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెదికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట.. అధినేత కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్ నేతలు బయటకి ఎందుకు రావడం లేదు.తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ పనిలేకుండా పోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బీఆర్‌ఎస్ నేతలు ఆ పనిచేయడం లేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారం గల్లంతై 9 నెలలు అవుతున్నా… నూటికి 90 శాతం మంది బీఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో కనిపించడం లేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనల్లో హడావుడి…
Read MoreKaleshwaram Public Inquiry | కాళేశ్వరం బహిరంగ విచారణ… | Eeroju news
కాళేశ్వరం బహిరంగ విచారణ… కరీంనగర్, సెప్టెంబర్ 24, (న్యూస్ పల్స్) Kaleshwaram Public Inquiry కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్ లోపాలు .. అవినీతి ఆరోపణలపై నిజాల నిగ్గు తేలే టైమ్ వచ్చేసిందా? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్.. బహిరంగ విచారణ చేస్తోంది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని స్ట్రాంగ్‌మెసేజ్ పాస్ చేసింది కమిషన్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు.. ఆర్ధిక అవకతకలపై విచారణ మరింత వేగవంతమైంది. ఈరోజు నుంచి ఐదురోజుల పాటు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో డిజైన్ లోపాలు.. బిల్లుల చెల్లింపుల అక్రమాలు జరిగియానే ఆరోపణలపై శనివారం కల్లా కన్‌క్లూజన్‌కు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుల మాటున అవినీతి ఎత్తిపోతలు ఆరోపణలు, అభియోగాలపై…
Read MoreElectric buses… | ఎలక్ట్రిక్ బస్సులు… | Eeroju news
ఎలక్ట్రిక్ బస్సులు… కరీంనగర్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Electric buses… మన దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం అధికంగా ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ సీఎన్జీ వాహనాల వినియోగం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాలు తగ్గించి ఎలక్ట్రిక్ ,సిఎన్జి వాహనాలను వాడాలని నిర్ణయించింది కేంద్రం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఎన్నో ప్రచారాలు కూడా నిర్వహించారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కడ చూసినా పొల్యూషన్ ప్రాబ్లం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల కాలంలో టు అండ్ ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్…
Read MoreGifts in lieu of Bathukamma sarees | బతుకమ్మ చీరల స్థానంలో బహుమతులు | Eeroj
బతుకమ్మ చీరల స్థానంలో బహుమతులు కరీంనగర్, ఆగస్టు 12 (న్యూస్ పల్స్) Gifts in lieu of Bathukamma sarees తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగలు బతుకమ్మ, దసరా, బోనాలు. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే పండుగలు ఇవీ. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ కూడా కీలక పాత్ర పోషించింది. కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మలు ఆడుతూ ఆందోళనలు చేసిన సందర్బాలు ఉన్నాయి. బోనాలు ఎత్తిన రోజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ వచ్చాక బతుకమ్మ, దసరా, బోనాల…
Read MoreChicken thieves causing a stir | కలకలం రేపుతున్న కోళ్ల దొంగలు | Eeroju news
కలకలం రేపుతున్న కోళ్ల దొంగలు కరీంనగర్, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) Chicken thieves causing a stir పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, రామగుండం సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రెండు రోజుల్లో 30 కోళ్ళు చోరీ గురయ్యాయి. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోస్తా జిల్లాల్లో జరిగే కోడి పందాలకు తెలంగాణ కోళ్లు తరలివెల్తున్నాయన్న విషయం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఏపీలో పౌరుషంతో పెరిగే కోళ్లతో పాటు తెలంగాణలో ఉక్రోషం, పౌరుషం కలగలిపి, బలవర్ధకంగా తయారైన కోళ్లకు కూడా సంక్రాంతి సందర్బంగా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. కోళ్లను చోరీ చేసేందుకు…
Read MoreLoan waiver | రుణమాఫీలో మిస్సింగ్ లిస్ట్… | Eeroju news
రుణమాఫీలో మిస్సింగ్ లిస్ట్…. కరీంనగర్, ఆగస్టు 1 (న్యూస్ పల్స్) Loan waiver పంట రుణాల మాఫీతో రైతన్నలో సంబురాలతో పాటు కొందరిలో ఆందోళన నెలకొంది. లక్ష, లక్షన్నర రుణం ఉన్నా మాఫీ జాబితాలో పేర్లు లేక పోవడంతో రైతన్నను కలవరపెడుతోంది. ఫస్ట్, సెకండ్ జాబితాలో లక్షన్నర వరకు క్రాప్ లోన్ ఉన్నా మాఫీ కాకపోవడం అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడింది. చిన్న చిన్న సమస్యలను షాకు గా చూపి చాలామంది రైతులను రుణం మాఫీకి దూరం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 75 వేల మంది రైతులకు సంబంధించి 12 వేల 225 కోట్లు ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేసింది. తొలి విడత ఈనెల 18న లక్ష రూపాయల వరకు…
Read MoreSirisila is the top in cell phone recovery | సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల టాప్ | Eeroju news
సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల టాప్ కరీంనగర్, జూలై 30, (న్యూస్ పల్స్) Sirisila is the top in cell phone recovery గత కొన్ని రోజుల నుండి పోగొట్టుకున్న, దొంగలించబడిన ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించారు సిరిసిల్ల పోలీసులు.. గత ఏడాది ఏప్రిల్ 20 నుండి జులై 28వ తేదీ వరకు జిల్లాలో 1,200 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించారు. సెల్ఫోన్ పోయిందంటే టెన్షన్ పడవద్దని.. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని పోలీసులు నిరూపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లను సబంధిత బాధితులకు అందించారు. 84శాతం రికవరీ ఫోన్లతో…
Read MoreBandi Sanjay, who has raised the flag on the failure of the state budget | రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్.. | Eeroju news
రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్.. కరీంనగర్ Bandi Sanjay, who has raised the flag on the failure of the state budget ఆదాయానికి వ్యయానికి పొంతన లేని రాష్ట్ర బడ్జెట్. 6 గ్యారంటీలైన మహిళలకు 2 వేల 500, నిరుద్యోగులకు 4 వేల భ్రుతి, 4 వేల ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేది? 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులకు పైసలు నో బడ్జెట్. కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్ లో నిధులెందుకు ప్రతిపాదించలేదు. రుణమాఫీకి 35 వేల కోట్ల రూపాయల అవసరమని మీరే చెప్పారు. బడ్జెట్ లో 15 వేల కోట్లే కేటాయిస్తారా? రైతు భరోసాపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము నష్టపోయిన రైతులకు న్యాయం చేయరా? రాష్ట్రంలో 14…
Read MoreGhost in Karimnagar temple | కరీంనగర్ గుడిలో దెయ్యం | Eeroju news
కరీంనగర్ గుడిలో దెయ్యం కరీంనగర్, జూలై 15 (న్యూస్ పల్స్) Ghost in Karimnagar temple గుళ్లో ఏముంటుంది..? అంటే దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, అక్కడ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే మీరు అవ్వాకైపోతారు. ఆ అంధవిశ్వాసమే.. ఇప్పుడా గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది..? అదంతా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్లు, చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతుంది. అరుపులు.. కేకలు.. పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో.. ఒకటేమిటీ ఇంకా చాలానే కనిపిస్తాయి. ఆ ఆలయం ఎక్కడో లేదు మన తెలంగాణలోనే ఉంది. ఇదిగో మనం చూస్తున్న ఈ గుడి…
Read More