జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే నెలలో 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు వరంగల్, జనవరి 28 తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగుతుండటం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే నెలలో 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్వర్వులిచ్చారు.…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Warangal:గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి
తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా? అని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి వరంగల్, జనవరి 28 తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా? అని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. లీడర్లు గ్రామాల్లోనే మకాం వేసి మంచి, చెడులతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఓటర్లతో మమేకమవుతున్నారు. మరికొందరైతే గ్రామానికి అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. తమను గెలిపిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై కీలక అప్డేట్ వచ్చింది.ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే…
Read MoreHyderabad:ఆర్టీసీ సమ్మె సైరన్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు.. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించాయి. ఆర్టీసీ సమ్మె సైరన్.. హైదరాబాద్, జనవరి 28 తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు.. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించాయి. 45 రోజుల్లోగా తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటు, ఆర్టీసీ కార్మిక సంఘాల రాకతో పోలీసులు భారీగా మోహరించారు.తెలంగాణ ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి…
Read MoreHyderabad:హైడ్రా అంటే నమ్మకం
హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’ ను ప్రజలు విశ్వసించారు. ఎందుకో తెలియదు కానీ.. దానికి ఫిర్యాదు చేస్తే తమ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. హైడ్రా అంటే నమ్మకం.. హైదరాబాద్, జనవరి 28 హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’ ను ప్రజలు విశ్వసించారు. ఎందుకో తెలియదు కానీ.. దానికి ఫిర్యాదు చేస్తే తమ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అందుకే హైడ్రా అధికారులు నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతులను స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్ నిర్ణయించిన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక ఆక్రమణల గురించి సమస్యలు ఎక్కువగా హైడ్రా అధికారులకు అందుతున్నాయి. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో ప్రజలు కూడా…
Read MoreHyderabad:రేవంత్ లెక్కేంటో
మరో నాలుగేళ్లే ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని భారత రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిందని రేవంత్ రెడ్డి ఇలాంటి పాలన నాలుగేళ్లు చేస్తే మరో పదిహేనేళ్లు ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తారని అంటున్నారు. రేవంత్ లెక్కేంటో.. హైదరాబాద్, జనవరి 28 మరో నాలుగేళ్లే ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని భారత రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిందని రేవంత్ రెడ్డి ఇలాంటి పాలన నాలుగేళ్లు చేస్తే మరో పదిహేనేళ్లు ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తారని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. తెలంగాణ ప్రజలు తనకు పదేళ్లు అధికారం ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తన నమ్మకానికి ఆయన ఓ లాజిక్ కూడా చెబుతున్నారు.…
Read MoreNew Delhi:వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం
ఇప్పటి వరకు విస్తృత అధికారాలతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న వక్ఫ్ బోర్డును సంస్కరించేందుకు సిద్ధమైన కేంద్రం.. వక్ఫ్ సవరణ బిల్లుతో ముందుకు వచ్చింది. తొలుత ఈ బిల్లును దేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం.. న్యూఢిల్లీ, జనవరి 28 ఇప్పటి వరకు విస్తృత అధికారాలతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న వక్ఫ్ బోర్డును సంస్కరించేందుకు సిద్ధమైన కేంద్రం.. వక్ఫ్ సవరణ బిల్లుతో ముందుకు వచ్చింది. తొలుత ఈ బిల్లును దేశ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల డిమాండ్ తో బిల్లును అధ్యయనం చేసి సవరణలు సూచించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన ఈ కమిటీ.. వక్ఫ్ సవరణ బిల్లుకు 14 సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రానుంది. ఈ…
Read MoreNew Delhi:కుంభమేళలో భారీగా స్నానాలు
మహా కుంభమేళా 2025.. ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగ్ రాజ్ వైపే.. భక్త జనసంద్రానికి తీరమా.. అన్నట్టుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది.. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. కుంభమేళలో భారీగా స్నానాలు న్యూఢిల్లీ, జనవరి 28 మహా కుంభమేళా 2025.. ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగ్ రాజ్ వైపే.. భక్త జనసంద్రానికి తీరమా.. అన్నట్టుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది.. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల…
Read MoreAyush:ఉష్..అది ఆయుష్
ఆయుష్ శాఖ అంటే ఒకప్పుడు నిఖార్సైన శాఖ,రోగుల సేవ తప్ప మరో ధ్యాసలేని వైద్యులు,సిబ్బంది..అటెండర్ స్థాయి నుంచి డైరక్టర్ దాకా వారి వారి పనులు వారు నిశ్చింతగా చేసుకుంటూ పోయేవారు. ఉష్..అది ఆయుష్.. ప్రభుత్వం మారినా పాతవాసనలే..! అడ్డగోలు జి,ఓకు బలవుతున్న బడుగులు అంతా వారి కనుసన్నల్లోనే. అడిగితే అవమానాలు..వేధింపులు తీరు మారని ఆయుష్కు చికిత్స అత్యవసరం ఆయుష్ శాఖ అంటే ఒకప్పుడు నిఖార్సైన శాఖ,రోగుల సేవ తప్ప మరో ధ్యాసలేని వైద్యులు,సిబ్బంది..అటెండర్ స్థాయి నుంచి డైరక్టర్ దాకా వారి వారి పనులు వారు నిశ్చింతగా చేసుకుంటూ పోయేవారు.అన్ని వ్యవస్థలలోనూ జోక్యం చేసుకుని వాటిని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వం ఈ ఆయుష్లోనూ వైరస్లా జొరబడిరది. అలోపతి వైద్యవిధానంలో సైతం నయం కాని చాలా జబ్బులను నయం చేసే ఆయుష్ విభాగం తన శాఖలో జొరబడిన వై.ఎస్…
Read MoreNew York:వేటాడుతున్న ట్రంప్
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో అక్రమ వలసదారులను తరిమేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. వేటాడుతున్న ట్రంప్.. న్యూయార్క్, జనవరి 28 అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో అక్రమ వలసదారులను తరిమేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ట్రంప్ తన వేటను మొదలు పెట్టాడు. పెద్దెత్తున ఇల్లీగల్ ఇమిగ్రేట్లను అరెస్టు చేస్తూ.. వారి దేశాలకు సంకెళ్లు వేసి మరీ ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొలంబియా అధ్యక్షుడు అమెరికా సర్కార్ తీరుపై తిరగబడ్డాడు. మా దేశస్తులను సంకెళ్లు వేసి ప్రత్యేక…
Read MoreTirupati:అందరికి ఇళ్లు.. స్కీమ్ డిటైల్స్
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకాల్లో ఒకటి అందరికీ ఇళ్లు. ఈ స్కీమ్ పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది సర్కార్. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుంది. అందరికి ఇళ్లు.. స్కీమ్ డిటైల్స్.. తిరుపతి, జనవరి 28 ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకాల్లో ఒకటి అందరికీ ఇళ్లు. ఈ స్కీమ్ పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది సర్కార్. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుంది. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి.ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్ కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుంది ప్రభుత్వం. రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి…
Read More