Demolitions in Musi on Sunday | ఆదివారం మూసీలో కూల్చివేతలు | Eeroju news

ఆదివారం మూసీలో కూల్చివేతలు

ఆదివారం మూసీలో కూల్చివేతలు వరంగల్, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్) Demolitions in Musi on Sunday హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా.. మూసీ రివర్ బెడ్ ఏరియాలో ఉన్న నిర్మాణాలను అధికారులు సర్వే చేసి పరిశీలించారు. పాతబస్తీలోని ఛాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ఏరియాల్లో కూల్చివేసే నిర్మాణాలకు మార్క్ చేశారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.గొల్కొండ ఏరియాలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లోనూ అధికారులు సర్వే నిర్వహించారు. కూల్చాల్సిన నిర్మాణాలను గుర్తించి.. మార్క్ చేశారు. మొత్తం 25 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. అతి త్వరలోనే మార్క్ చేసిన నిర్మాణాలను కూల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలను ఒప్పించి.. వారికి వేరేచోట డబుల్…

Read More

Ration card | రేషన్ కార్డులకు లైన్ క్లియర్ | Eeroju news

Ration card

రేషన్ కార్డులకు లైన్ క్లియర్ వరంగల్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Ration card తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కుటుంబాల నుంచి వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఆశావాహులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సోమవారం భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో…

Read More

Loan waiver app | అందుబాటులోకి రుణమాఫీ యాప్ | Eeroju news

Loan waiver app

అందుబాటులోకి రుణమాఫీ యాప్ వరంగల్, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Loan waiver app రుణమాఫీలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులై ఉండి వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారిని గుర్తించేందుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం.వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌ క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించారు. యాప్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టి ఇస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో వ్యవసాయశాఖ సర్వే చేయనుంది. ముందుగా ప్రయోగాత్మకంగా రైతుల వివరాలు నమోదు చేయనున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకున్న తర్వాత పూర్తిస్థాయి సర్వే…

Read More

Government targets fake ration cards | నకిలీ రేషన్ కార్డులపై సర్కార్ గురి… | Eeroju news

Government targets fake ration cards

నకిలీ రేషన్ కార్డులపై సర్కార్ గురి… వరంగల్, ఆగస్టు  21 (న్యూస్ పల్స్) Government targets fake ration cards తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి స్కీమ్ కు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లింక్ పెట్టడంతో రేషన్ కార్డు లేని వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులుగా గుర్తింపు పొందక అయోమయంలో ఆందోళన చెందుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికం కాదంటూనే కొత్త రేషన్ కార్డులు త్వరలో ఇస్తామని ప్రకటిస్తుంది. అయితే ఆ రేషన్ కార్డుల ప్రక్రియ ఒక ప్రహసంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. బోగస్ యూనిట్లు, కార్డులు తొలగించి నిర్దిష్టమైన కార్డులను కొనసాగిస్తూ కొత్త కార్డులు జారీ చేయనున్నారు. రేషన్ దుకాణం వారీగా ఏరివేత ప్రారంభం కానుండగా నేడో రేపో పౌరసరఫరాల అధికారులు డీలర్లతో సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు…

Read More

Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news

Telangana Chief Minister Revanth Reddy

దసరా తర్వాత  మహిళలకు గుడ్ న్యూస్ వరంగల్, ఆగస్టు 13, (న్యూస్ పల్స్) Telangana Chief Minister Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ మీదున్నారు. ఆయన వరసగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆరు గ్యారంటీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరసగా వాటిని అమలు చేస్తూ వెళుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందచేస్తున్నారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్నారు. అయితే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికే ఈ పథకాన్ని అందచేస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయల వరకూ మాఫీ చేసి అమలు చేశారు. ఆగస్టు 15వ తేదీతో రెండు…

Read More

Unexpected change in Kadiam Srihari | కడియం శ్రీహరిలో ఊహించని మార్పు | Eeroju news

Unexpected change in Kadiam Srihari

కడియం శ్రీహరిలో ఊహించని మార్పు వరంగల్, ఆగస్టు 2 (న్యూస్ పల్స్) Unexpected change in Kadiam Srihari   మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలో ఊహించని విధంగా మార్పు వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కడియం శ్రీహరి కనుసైగలు, ఫోన్లతోనే అధికారులతో పనులను చేయించేవారు. కానీ కొద్ది రోజులుగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కడియం శ్రీహరి రాజకీయ జీవితంలో ఆధిపత్యాన్ని కొనసాగించారు తప్ప. ఏ రోజు అధికారుల వద్దకు వెళ్లలేదు. ప్రజా సమస్యలు పరిష్కారం, పనుల కోసం అధికారులకు ఫోన్ చేయడం, లేదంటే ఇంటికి రప్పించుకునేవారు. జిల్లాల్లో కేంద్రంలోనే ఉండి తన మార్క్ చాటుకొనేవారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఉంటే తప్ప నియోజకవర్గానికి పెద్దగా వెళ్లేవారు…

Read More

BRS office is ready for demolition | బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేతకు సిద్ధం | Eeroju news

BRS office is ready for demolition

బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేతకు సిద్ధం వరంగల్, జూలై 3, (న్యూస్ పల్స్) BRS office is ready for demolition వరంగల్ పార్టీ ఆఫీస్ కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.రూ.కోట్లు విలువ చేసే జాగాను అగ్గువకే అప్పజెప్పారని మొదట్లోనే విమర్శలు వినిపించగా, ఆ ఆఫీస్ను అక్కడి నుంచి తరలించాలని స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ఓరుగల్లులో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల కిందట నల్గొండ లోని బీఆరెస్ పార్టీ విషయంలోనూ ఇదే తీరుగా ఆరోపణలు రాగా.. మంత్రి కోమటిరెడ్డి దానిని కూల్చేయాల్సిందుగా ఆదేశించారు. దీంతో హనుమకొండ లోని ఆఫీస్ ను కూడా కూల్చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ జిల్లా ఆఫీస్,…

Read More

Warangal rose leaders look towards Congress | వరంగల్ గులాబీ నేతలు… కాంగ్రెస్ వైపు చూపు | Eeroju news

Warangal rose leaders look towards Congress

వరంగల్ గులాబీ నేతలు… కాంగ్రెస్ వైపు చూపు వరంగల్, జూలై 2, (న్యూస్ పల్స్) Warangal rose leaders look towards Congress తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. ఇంతకాలం కల్వకుంట్ల దొర ఫ్యామిలీ సర్కస్‌లో బలవంతంగా కాలం వెళ్లదీసిన నేతలు ఒక్కొక్కరుగా దండం పెట్టి మరీ బయటికొచ్చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కేకే దగ్గర నుంచి మున్సిపల్ కౌన్సిలర్ల వరకు స్థాయి బేధం లేకుండా అందరూ కారు దిగేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పి కాగ్రెంస్ పంచకు చేరారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీలు తమ అనుచరులతో సహా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.…

Read More

Pujas for Warangal rains | వరంగల్ వర్షాల కోసం పూజలు | Eeroju news

Pujas for Warangal rains

వరంగల్ వర్షాల కోసం పూజలు వరంగల్, జూన్ 24, (న్యూస్ పల్స్) Pujas for Warangal rains : తెలంగాణలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసినా కొన్ని వరంగల్‌.. సిద్ధిపేట జిల్లాలో వర్షాలు కురవలేదు.వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వర్షాలు కురవాలని వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో పోచమ్మతల్లి, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు చేశారు మహిళలు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.పౌర్ణమి రోజున పోచమ్మకు ప్రత్యేక పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. గతంలోనూ ఇలాంటి పూజ చేయడం వల్ల తమ…

Read More

నిద్రలో విద్యశాఖ అధికారులు | Education officials in sleep | Eeroju news

వరంగల్, జూన్ 14, (న్యూస్ పల్స్) విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా, అధికారులు మాత్రం పాత ప్రభుత్వమనే భ్రమల్లోనే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడంలేదు. దాని ఫలితమే తెలంగాణలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది?తెలంగాణలో  ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబిత ఇంద్రారెడ్డి పేర్లు యధాతధంగా ఉంచేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనికి బాధ్యులు ఎవరన్నదానిపై విచారణ మొదలైంది.పాఠ్య పుస్తకాలను కనీసం చూడకుండా పంపిణీ చేయడంపై విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటింది.…

Read More