Shyamale is better than roja.. | రోజా కంటే శ్యామలే బెటరా…. | Eeroju news

రోజా కంటే శ్యామలే బెటరా....

రోజా కంటే శ్యామలే బెటరా…. తిరుపతి, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Shyamale is better than roja.. మాజీ మంత్రి రోజా సెల్వమణి వైసీపీ నేతల్లో ప్రస్తుతం అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న నేతల్లో ఒకరు … పార్టీ ఓటమి తర్వాత బూతు మంత్రులు అనింపిచున్న వారంతా తెరమరుగైపోయినా… రోజా మాత్రం అప్పుడప్పుడు మీడియాలో ఫోకస్ అవుతున్నారు … అయితే రికార్డెడ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ, ట్వీట్లకే పరిమితమవుతున్నారు .. దాంతో అసలు ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనేది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది… ఒకవైపు యాంకర్ శ్యామల వంటి వారు వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో మీడియా ముందుకొస్తున్నా… రోజా మీడియాకు ముఖం చాటేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరులో బాలిక అదృశ్యమై హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

Read More

Jagan | క్యాడర్‌లో కదలిక కోసం జగన్ | Eeroju news

క్యాడర్‌లో కదలిక కోసం జగన్

క్యాడర్‌లో కదలిక కోసం జగన్ విజయవాడ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Jagan వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ మారిపోతున్న నేతలు ఉన్న నియోజవవర్గాల నుంచి క్యాడర్ ను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అలాగే జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని కూడా నియమిస్తున్నారు. వీలైనంత వరకూ సీనియర్ నేతల్ని నియమిస్తున్నారు. అందర్నీ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరిలో నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ లోపు పార్టీ కార్యకర్తలకు, క్యాడర్ కు నమ్మకం కలిగించేందుకు గుడ్ బుక్ ప్రస్తావన తీసుకు వచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారందర్నీ గుర్తుంచుకుంటామని గుడ్ బుక్‌లో పేర్లు రాసుకుని అధికారంలోకి రాగానే మేలు చేస్తామని అంటన్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై భయపడకుండా పోరాడాలని పిలుపుస్తున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత క్యాడర్ చాలా వరకూ సైలెంట్ అయిపోయింది. స్థానిక సంస్థల్లో…

Read More

Votings | గెలిస్తే తమ గొప్పా… ఓడిపోతే ఈవీఎంల తప్పా…. | Eeroju news

గెలిస్తే తమ గొప్పా... ఓడిపోతే ఈవీఎంల తప్పా....

గెలిస్తే తమ గొప్పా… ఓడిపోతే ఈవీఎంల తప్పా…. విజయవాడ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Votings ఓటమి చెందితే కాని ఈవీఎంలలో తేడా ఉన్నట్లు అర్థం కాదా? ఖచ్చితంగా తాము గెలుస్తామని భావించి ఓటమి పాలయితే దానిని ప్రజాభిప్రాయం కింద పరిగణనలోకి తీసుకోవడం లేదు మన నేతాశ్రీలు. గెలిస్తే అది మన వల్లనే అని జబ్బలు చరుచుకుంటారు. లేదంటే అవతలి వారిపై అసంతృప్తి అని చెబుతారు. అదే గెలవకుంటే మాత్రం అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించరు. నాడు చంద్రబాబు నాయుడు, నేడు వైఎస్ జగన్ ది అదే పరిస్థితి. ఎందుకంటే వారు గెలుపోటములను వెంటనే తీసుకోరు. ఆ తప్పిదాన్ని ఈవీఎంలపై నెట్టి తాము చేసిన తప్పులను మాత్రం ప్రజల దృష్ఠి నుంచి మరల్చేందుకు ఎక్కువ సార్లు కామెంట్స్ చేస్తుంటారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే…

Read More

Amaravati | లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? | Eeroju news

లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..?

లడ్డూ సిట్ నియామకం ఎప్పుడో..? అమరావతి, Amaravati తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదానికి ఉపయోగించే నెయ్యి విషయంలో జరిగిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీబీఐ, సిట్, అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటికే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఆపేసింది. దాంతో కొత్త సిట్ ను వెంటనే నియమిస్తారని, విచారణ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ సిట్ నియామకంపై ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. సిట్ నియామకం, విచారణపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు పెట్టకపోవడంతో నింపాదిగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు అయ్యేలోపు నియమించే అవకాశం ఉంది. సీబీఐ చీఫ్ దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు ఏపీలోని సిట్ బృందంలో ఉన్న వారు. ఒక అధికారిని ఖరారు చేయాల్సి ఉంది. వీరిని ప్రకటిస్తే, దర్యాప్తు వేగంగా జరిగే…

Read More

AP Liquor | ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌.. | Eeroju news

ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌..

ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌.. అమరావతి అక్టోబర్ 14 AP Liquor ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నారు. దరఖాస్తుకు శుక్రవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. శుక్రవారం ఒకే రోజు 20వేల వరకు దరఖాస్తులు రావచ్చని అంచనా. దాంతో ప్రభుత్వానికి రూ.1600కోట్లకుపైగానే ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటి వరకు ఎన్టీఆర్‌ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు 4,839 మంది.. అల్లూరి జిల్లాలో 40 మద్యం దుకాణాలకు 869 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.అయితే, అమెరికా, యూరప్‌ నుంచి సైతం పలువురు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు…

Read More

Pawan Kalyan | పవన్ పేరుతోనే దందా.. | Eeroju news

పవన్ పేరుతోనే దందా..

పవన్ పేరుతోనే దందా.. కాకినాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Pawan Kalyan అధికారంలో ఉన్నవారి పేర్లు చెప్పుకుని వారితో దిగిన ఫోటోలు చూపించి బయట మోసాలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జిల్లా స్థాయి అధికారి ఒకరు అదే పని చేయడం చర్చనీయాంశమయింది. కాకినాడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా రవీంధ్రనాథ్ రెడ్డి అనే అధికారి బదిలీపై వచ్చారు. వచ్చీ రావడంతో ఆయన పవన్ కల్యాణ్‌కు తాను అత్యంత సన్నిహితుడినని ఆయన సిఫారసుతోనే వచ్చానని చెప్పి జిల్లా మొత్తం మైనింగ్, అటవీశాఖ అధికారులు సహా పలువురు వ్యాపారుల్ని బెదిరించడం ప్రారంభించారు. ఆయన ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో కొంత మంది అధికారులు విషయాన్ని డిప్యూటీ సీఎం పేషీ దృష్టికి తీసుకెళ్లారు. పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట – టీవీ ఇంటర్యూల్లో హల్చల్…

Read More

NTR And Pawan | ఎన్టీఆర్ తరహాలో పవన్ | Eeroju news

ఎన్టీఆర్ తరహాలో పవన్

ఎన్టీఆర్ తరహాలో పవన్ విజయవాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) NTR And Pawan జనసేన అధినేత పవన్ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారికి ఆయన ఒక రోల్ మోడల్ గా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటులు పవన్ కళ్యాణ్ ను కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విలక్షణ నటుడు షియాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ ను షిండే కలిశారు. కీలక చర్చలు జరిపారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షకు మద్దతు తెలిపారు. ఆలయాల్లో దేవుడి దర్శనం చేసుకునే భక్తులకు మొక్కలు ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టారు. మహారాష్ట్రలో తాను ఓ 3 ఆలయాల్లో అదేవిధంగా మొక్కలు అందించిన విషయాన్ని పవన్…

Read More

Jagan | బీజేపీకి దూరంగా జగన్ | Eeroju news

బీజేపీకి దూరంగా జగన్

బీజేపీకి దూరంగా జగన్ విజయవాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Jagan వైఎస్ జగన్ ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. బీజేపీ వాడుకుని వదిలేసే రకం అన్న నిర్ణయానికి వచ్చారు. నాడు చంద్రబాబు, నేడు తాను బీజేపీ దెబ్బకు బలయిపోయానని వైఎస్ జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన స్వరం ఇటీవల కాలంలో మారుతుంది. ఆయనతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి బీజేపికి దూరమవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లే కనపడుతుంది. జగన్ మాటలను బట్టి అది సులువుగా అర్థమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు అన్యాయం చేసిందన్న ధోరణిలో జగన్ ఉన్నారు. నిజానికి జగన్ ఎప్పుడూ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. అలాగని వ్యతిరేకించలేదు. 2014లో జగన్ ను…

Read More

AP Roads PPP Model | పీపీపీలో రోడ్ల నిర్మాణం… | Eeroju news

పీపీపీలో రోడ్ల నిర్మాణం...

పీపీపీలో రోడ్ల నిర్మాణం… విజయవాడ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) AP Roads PPP Model ఏపీలో రోడ్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ మోడల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు 100 రోజుల ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ప్రణాళికను ఖ‌రారు చేసి రెండు నెల‌ల్లో ప్రభుత్వానికి రిపోర్టు స‌మ‌ర్పించాల్సి ఉంటుందిరాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం ఇక‌పై ప్రభుత్వ, ప్రైవేట్ భాగ‌స్వామ్యం (పీపీపీ) మోడ‌ల్‌లో జ‌ర‌గ‌నున్నాయి. దీని కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేయ‌డానికి ప్రభుత్వం ఐదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ నియ‌మించింది. ఈ క‌మిటీ కార్యాచ‌ర‌ణను ఖ‌రారు చేసి రెండు నెల‌ల్లో ప్రభుత్వానికి రిపోర్టు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు రవాణా, రోడ్లు, భ‌వ‌నాల డిపార్టమెంట్‌ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.రోడ్లు, భ‌వ‌నాలు (ఆర్అండ్‌బీ) డిపార్ట్‌మెంట్‌, ఏపీ రోడ్డు…

Read More

Veeresh | kasaniveereshquotes | #kvmquotes | #shorts | #kasaniveereshyuvasena vk writes 0013

kasani yuvasena

Veeresh | kasaniveereshquotes | #kvmquotes | #shorts | #kasaniveereshyuvasena vk writes 0013     veeresh | ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు.. #kasaniyuvasena #youtubeshorts #kvm #kasaniveeresh | Quotations

Read More