Vijayawada | విలవిలల్లాడిన విజయవాడ | Eeroju news

విలవిలల్లాడిన విజయవాడ

విలవిలల్లాడిన విజయవాడ విజయవాడ Vijayawada విజయవాడలో గత మూడు రోజులుగా కురుస్తున్న కుండపో త వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకు పోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ విలవిల్లా డింది. పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్ లో భారీ వరద పోటెత్తిం ది. విజయవాడ సమీపంలోని జాతీయ రహదారుల నీటిలో చిక్కుకుపోయాయి. మొగల్రాజ పురం వద్ద కొండచరియల విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథి లాలను తొలగిస్తున్నారు. పడిపో యిన కొండరాళ్లను డ్రిల్లింగ్ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలిస్తున్నారు. మొగల్రా…

Read More

ఆ ఇద్దరు ఐపీఎస్ లకు జెత్వానీ చిక్కులు | Kadambari Jathwani | AP Political News

Kadambari Jethwani

ఆ ఇద్దరు ఐపీఎస్ లకు జెత్వానీ చిక్కులు_ Kadambari Jathwani విజయవాడ, సెప్టెంబర్ 2, (న్యూస్ పల్స్) చట్టం ఎవరికీ చుట్టం కాదు.. తగిన సమయంలో అందరికీ సమానంగా వడ్డించేస్తుంది… వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అటు వైసీపీ నేతలు.. ఇటు పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఉన్నతస్థాయి అధికారులకు చిక్కులు ఎక్కువయ్యాయి.ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొందరు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల…. అవసరానికి మించి ఓవర్‌ చేశారని పలువురు ఐపీఎస్‌లపై ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం పక్కనబెట్టగా, మరికొందరు వివిధ కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే ఫైళ్ల దహనం, ల్యాండ్‌, శాండ్‌, ఫైబర్‌నెట్‌, లిక్కర్‌ స్కాంల్లో అధికారులపై చర్యలకు…

Read More

అంతుచిక్కని రోజా వ్యూహం….AP Ex Minister Roja | AP Political News

Roja

అంతుచిక్కని రోజా వ్యూహం….AP Ex Minister Roja తిరుపతి, సెప్టెంబర్ 2, (న్యూస్ పల్స్) మాజీ మంత్రి రోజా పొలిటికల్‌ ఫ్యూచర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీతో కటీఫ్‌కు సిద్ధపడుతున్నారనే ప్రచారాన్ని తాజాగా ఖండించిన రోజా… ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా సస్పెన్స్‌ కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో వైసీపీ అధినేత జగన్‌ ఫొటోను… వైసీపీ పేరును రోజా తొలగించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది.తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నందునే ఆమె ఇలా జగన్‌ ఫొటోను తొలగించారని విమర్శలు వినిపించాయి. ఐతే తమిళ రాజకీయాల్లోకి వెళతానని తన ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్న రోజా…. తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి వైసీపీ, జగన్‌ ఫొటోను ఎందుకు తొలగించారో చెప్పకపోవడమే అనుమానాలను తావిస్తోందంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి రోజా దాదాపు రెండున్నర…

Read More

జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు Jagan Vs Raghurama Raju | AP Political News

Jagan-and-Raghu-Rama-Raju

జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు Jagan Vs Raghurama Raju ఏలూరు, సెప్టెంబర్ 2 (న్యూస్ పల్స్)  వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఏం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మెడకు రాజుగారి ఉచ్చు బిగుసుకోబోతుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. అప్పటి ఎంపీ, ఇప్పటి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. వైసీపీ హయాంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారన్నది ఆర్ఆర్ఆర్  ఆరోపణ.. నిజానికి ఆయన ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ కేసు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీకి కొద్ది రోజుల క్రితం కంప్లైంట్ చేశారు రఘురామ. తనపై ఏకంగా హత్యాయత్నం…

Read More

2005 తర్వాత… బెజవాడ మునిగింది Vijayawada Floods | Eeroju News

Vijayawada Floods

2005 తర్వాత… బెజవాడ మునిగింది   విజయవాడ,  సెప్టెంబర్ 2 (న్యూస్ పల్స్) సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో  దానికి మూల్యం  చెల్లించుకుంటున్నారు. 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికికారణమైంది.విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో…

Read More

రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ – రాజీనామా చేసిన వాళ్లకే ఛాన్స్ ఇస్తారా? | AP Political News

AP Political News

రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ – రాజీనామా చేసిన వాళ్లకే ఛాన్స్ ఇస్తారా?   తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడూ లేదు. గత ఏప్రిల్‌లో చివరిగా కనకమేడల రవీంద్రకుమార్ పదవి కాలం ముగియడంతో రాజ్యసభలో టీడీపీకి సభ్యులు లేకుండా పోయారు. ఏపీకి ఉన్న  మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ వాళ్లే ఉన్నారు. మళ్లీ 2026లోనే నాలుగు స్థానాలు ఖాళీ కావాల్సి ఉంది. అప్పుడు జరిగే ఎన్నికల్లో నాలుగు టీడీపీ కూటమికే దక్కుతాయి. కానీ అప్పటి వరకూ ఆగాల్సిన అవసరం లేకుండా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. వారిలో ఒకరు టీడీపీలో చేరిపోతానని ప్రకటించారు. మరొకరు ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇద్దరి రాజీనామాలు ఆమోదించడంతో ఖాళీ అయినట్లుగా ప్రకటించారు. రాజ్యసభలో రెండు స్థానాలు ఖాళీ…

Read More

 7న మద్యం షాపుల బంద్ | AP Political News | Eeroju News

 7న మద్యం షాపుల బంద్

 7న మద్యం షాపుల బంద్ | AP Political News ఏపీలో త్వరలోనే కొత్త మద్యం పాలసీ తెరపైకి రానుంది. గత ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించిందని డిజిటల్ పిమెంట్స్ కు అనుమతి ఇవ్వకుండా కేవలం డైరెక్ట్ క్యాష్‌ తీసుకుంటూ  కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు అని కూటమి ప్రభుత్వం మొదటి నుంచీ ఆరోపిస్తోంది. సొంత మద్యం బ్రాండ్లతో అటు ప్రజల ఆరోగ్యం ఇటు ప్రభుత్వ ఖజానా రెండింటికీ దెబ్బకొట్టారు అని ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రచారం చేశారు. నిజానికి నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు కాస్త ముందుగా మాత్రమే మద్యం దుకాణాల్లో డిజిటల్ పెమెంట్ లకు అనుమతి ఇచ్చింది. ఇవన్నీ నాటి పాలనపై అనుమానాలు సృష్టించింది అనేది స్పష్టం.ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రకటించిన వైట్ పేపర్స్ లో మద్యం పాలసీ…

Read More

Rain | రహదారులు జలమయం | Eeroju news

రహదారులు జలమయం

రహదారులు జలమయం మైలవరం Rain శుక్రవారం కురుస్తున్న భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు జలమయం అయ్యాయి. వరద నీరు పల్లపు ప్రాంతాల్లో ఇళ్ళలోకి చేరుతోంది. కొండపల్లి వద్ద విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. మైలవరం తారకరామా నగర్ లో ఇళ్ళల్లోకి వర్షపు నీరు చేరింది. జి.కొండూరు మండలం గురాజుపాలెంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగుతో గురాజుపాలెం గ్రామానికి రాకపోకలు బంద్అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం నేడు పాఠశాలలకు ప్రకటించారు.   Rains are rains for another 3 days | మరో 3 రోజులు వానలే వానలు | Eeroju news

Read More

Tadipatri | తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం | Eeroju news

తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం

తాడిపత్రిలో జేసీ మార్క్ రాజకీయం అనంతపురం, ఆగస్టు 31, (న్యూస్ పల్స్) Tadipatri   ఆ నియోజకవర్గంలో నేతలు ఏమి మాట్లాడినా ఏపీ మొత్తం అటెన్షన్ లోకి వస్తుంది. అధికారం ఎవరిది ఉన్న వారికి సంబంధం ఉండదు. వారి స్టైల్లో నేతల మాటలు దూకుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరికి మించి ఒకరు ఎవరు తగ్గే పరిస్థితి కనిపించదు. ఆ నియోజకవర్గమే తాడిపత్రి. ప్రస్తుతం ఇసుక మాఫియాని అడ్డుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేనే సీన్లోకి దిగడంతో ఒక్కసారిగా స్టేట్ మొత్తం తాడిపత్రి వైపు చూసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అంటేనే గుర్తుకువచ్చేది తాడిపత్రి నియోజకవర్గం. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా తాడిపత్రి రాజకీయాన్ని సాసిచ్చింది జేసీ ఫ్యామిలీ. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి (జేసీ బ్రదర్స్) ఈ రెండు పేర్లు తెలియని…

Read More

Heavy rainfall in Vijayawada | విజయవాడలో భారీ వర్షం | Eeroju news

Heavy rainfall in Vijayawada

విజయవాడలో భారీ వర్షం విజయవాడ Heavy rainfall in Vijayawada విజయవాడలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేసారు. వివిఐపిలు ను బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.. కొన్నా చోట్ల జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాలను మళ్లించారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ వద్ద కుడా వాహనాలు భారీగా నిలిచాయి. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు చేరాయి. నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మళ్లించారు. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు…

Read More