Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రంగమ్మత్తకు పెరుగుతున్న క్రేజ్

0

ఈ యాంకరమ్మా క్రేజ్ మాములుగా లేదుగా. తన టాలెంట్ తో కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. జబర్దస్త్ షోలో దాదాపు ఎనిమిదేళ్ల దాకా యాంకరింగ్ చేసి సూపర్ పాపులారిటీ సంపాదించిన అనసూయ సినిమాల్లో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ మెప్పిస్తుంది.

Anasuya latest photoshoot

క్షణం సినిమా నుంచి వెండితెర మీద అనసూయ హవా కొనసాగుతోంది. ఇక రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆమె అదరగొట్టేసింది. సుకుమార్ సినిమా అంటే అనసూయకి ఒక పాత్ర ఉండేలా చూస్తున్నాడు. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర క్లిక్ అయ్యిందని పుష్పలో దాక్షాయణి పాత్ర ఇచ్చాడు.

Anasuya latest photoshoot

Pushpa 1 పుష్ప – 1లో దాక్షాయణిగా అనసూయ సూపర్ అనిపించేసింది. ఐడెంటిటీ తెచ్చే పాత్రలు మరో పక్క ఇలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అనసూయ దూసుకెళ్తుంది. అయితే వీటన్నిటికన్నా అమ్మడు ఫొటో షూట్స్ తో కూడా తన గ్రాఫ్ పెంచుకుంటుంది. అనసూయ ఇన్ స్టాగ్రాం ఓపెన్ చేస్తే చాలు తన ఫొటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది అమ్మడు. ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్న అనసూయ ఫ్యామిలీతో కాలిఫోర్నియాలో ఎంజాయ్ చేస్తోంది.

Anasuya latest photoshoot

Anasuya in Pushpa2 movie అనసూయ ప్రస్తుతం పుష్ప – 2 తో పాటుగా మరో రెండు సినిమాల్లో నటిస్తుంది. క్రిష్ తో వెబ్ సీరీస్ ఒకటి ప్లానింగ్ లో ఉందని వార్తలు వచ్చినా అది ఇంతవరకూ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ వెబ్ సీరీస్ కోసం అనసూయకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie