Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చెరువులో మొసలి.. పట్టుకున్న అధికారులు..

Officials caught the crocodile in the pond

0

కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ శివారు గల చెరువు వద్ద మొసలి కనబడటంతో స్థానికులు ఆందోళన చెందారు. బుధవారం చెరువు కట్ట పైన మొసలి తిరగడం అటు వైపు వెళుతున్న వారు చూసి భయాందోళన చెందారు. దీనితో కడెం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు మొసలిని ఓర్పుతో పట్టుకున్నారుకున్నరు.

ముసలిని జీపులో తీసుకువెళ్లి కడెం ప్రాజెక్టులో విడిచిపెట్టిన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకువచ్చి ఉంటుందని, అటవీ అధికారులు పేర్కొన్నారు. చెరువులో ఉన్న మొసలిని చూడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie