Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లేడీస్ హస్టల్ లో షార్ట్ సర్క్యూట్

Short circuit in ladies hostel

0

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ కస్తూర్బా లేడీస్ హాస్టల్ లో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఘటనలో అక్కడి  విద్యార్థుల బట్టలు, పెట్టెలు, పుస్తకాలు కాలిపోయాయి.

హాస్టల్లో మెయిన్ హాల్లో స్విచ్ బోర్డులో ఉన్న  వైరింగ్ కాలిపోవడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న  ఫైర్ స్టేషన్ సిబ్బంది స్థానికులతో కలిసి  మంటలను ఆర్పేశారు. విద్యార్థులు  వేరే హాల్లో ఉండడంతో ప్రమాదం తప్పింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie