PawanKalyan : పవన్ కల్యాణ్ పుస్తకాసక్తి: ఢిల్లీ పర్యటనలో ఎన్ఎస్‌డీ సందర్శన

Pawan Kalyan in Delhi: Attends Vice President's Oath and Visits National School of Drama

ఢిల్లీ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సందర్శన ఎన్ఎస్‌డీ ప్రాంగణంలో ఆసక్తిగా పుస్తకాల కొనుగోలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో రాజకీయ కార్యక్రమాలతో పాటు పుస్తకాలపై తన ఆసక్తిని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తర్వాత, ఆయన న్యూఢిల్లీలోని బహవల్పూర్ హౌస్‌లో ఉన్న ప్రఖ్యాత **నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ)**ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌డీలో ఉన్న పుస్తకాల దుకాణంలో పలు పుస్తకాలను ఆసక్తిగా గమనించి, కొన్ని విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే పవన్ కల్యాణ్, తీరిక సమయాల్లో పుస్తకాలపై దృష్టి సారించడం విశేషం. కళలు, నాటకరంగంపై ఆయనకున్న అభిమానానికి ఈ సందర్శన…

Read More

Social war started | ప్రారంభమైన సోషల్ వార్…. | Eeroju news

Social war started

ప్రారంభమైన సోషల్ వార్…. గుంటూరు, జూలై 8, (న్యూస్ పల్స్) Social war started ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. ఎన్నికలు ముగిసాయి. కాని అధికార పార్టీ్కి, వైసీపీకి మధ్య పోరు మాత్రం ఆగడంలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని సోంత పార్టీ శ్రేణులే అనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే జగన్ వైఖిరితో విసుగు చెందిన క్షేత్రస్థాయి వైసీపీ శ్రేణులు టీడీపీ గూటికి చేరినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల వరకు పోటీ తత్వం, ఎన్నికలు ముగిసిన తరువాత మిత్రత్వం, అధికార పక్షం, విపక్షం కలిసి రాష్ట్ర అభివృధి గురించి చర్చించాలి, ఆ చర్చ హుందాగా ఉండాలి అని అప్పటి నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్…

Read More