AP : ఏపీలో శాంతిభద్రతల బలోపేతానికి ప్రభుత్వం సీరియస్: నేరగాళ్లకు చెక్ పెట్టేలా కొత్త విధానాలు:ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అండదండలతో చెలరేగిపోతున్న రౌడీలు, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన విధానాలు అమలు చేసే అంశంపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో రౌడీలు, సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం సన్నద్ధం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అండదండలతో చెలరేగిపోతున్న రౌడీలు, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన విధానాలు అమలు చేసే అంశంపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఉత్తరప్రదేశ్‌లో అమలవుతున్న వివాదాస్పద బుల్డోజర్ విధానాలు, ఎన్‌కౌంటర్లకు బదులుగా, నేర ప్రవృత్తిని అరికట్టే…
Read More