APTourism : బాపట్లలో సంచలనం: బీచ్‌లలోనే బస చేసే ‘కారవాన్ టూరిజం’ ప్రారంభం!

No More Hotel Hassles: Suryalanka Beach Tourists Can Now Camp by the Sea with Luxury Caravans.

బాపట్ల జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘కారవాన్ టూరిజం’ ప్రారంభం బీచ్‌లలో వసతి సమస్యకు పరిష్కారంగా విలాసవంతమైన బస్సులు హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులే లక్ష్యంగా ప్రత్యేక ప్యాకేజీలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, ముఖ్యంగా బాపట్ల జిల్లా బీచ్‌లలో వసతి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. కలెక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో **’కారవాన్ టూరిజం’**ను అందుబాటులోకి తెస్తున్నారు. కారవాన్ టూరిజంతో పర్యాటకులకు కలిగే ప్రయోజనాలు   సముద్ర తీరంలోనే బస: పర్యాటకులు ఇకపై హోటళ్లు, కాటేజీలతో సంబంధం లేకుండా నేరుగా సముద్ర తీరంలోనే బస చేసే అద్భుతమైన అవకాశం కలగనుంది. వసతి సమస్యకు పరిష్కారం: హైదరాబాద్ వంటి నగరాల నుంచి వారాంతాల్లో సూర్యలంక, రామాపురం బీచ్‌లకు వచ్చే వేలాది…

Read More