సంక్షిప్త వార్తలు:10-04-2025

Brief News:10-04-2025

సంక్షిప్త వార్తలు:10-04-2025:సుప్రీం కమిటీని కలిసిన బీఆర్ఎస్ బృందం:సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తో తాజ్ కృష్ణా హోటల్  మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం భేటి అయింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల పై కమిటీ కి నివేదిక బీఆర్ఎస్ పార్టీ బృందం సమర్పించింది. సుప్రీం కమిటీని కలిసిన బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తో తాజ్ కృష్ణా హోటల్  మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం భేటి అయింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల పై కమిటీ కి నివేదిక బీఆర్ఎస్ పార్టీ బృందం సమర్పించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో వాస్తవాలను కమిటీకి వివరించింది. బృందంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే…

Read More