Raja Vegesna : సేవామూర్తి వేగేశ్న ఆనందరాజు కన్నుమూత:రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకులు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన వేగేశ్న ఆనందరాజు (67) గారు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న విశాఖపట్నంలోని పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సేవామూర్తి, వేగేశ్న ఆనందరాజు కన్నుమూత రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకులు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన వేగేశ్న ఆనందరాజు (67) గారు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న విశాఖపట్నంలోని పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సేవా రంగంలో విశేష కృషి వేగేశ్న ఆనందరాజు గారు రాజు వేగేశ్న ఫౌండేషన్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. దేశంలోని పలు ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం కోట్లాది…
Read More