ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలున్న దేశాలు భారత్ భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటోంది చైనా వరుసగా పదో నెల బంగారం కొనుగోలు ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారానికి పెరుగుతున్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ మరియు ఆర్థిక అనిశ్చితి కారణంగా, చాలా దేశాల కేంద్ర బ్యాంకులు తమ భద్రత కోసం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా, భారత్ వంటి దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి సంక్షోభ సమయాల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పనిచేస్తుంది. తాజా గణాంకాల ప్రకారం, చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా పదో నెలలో కూడా బంగారం కొనుగోలును కొనసాగించింది. ఆగస్టులో కొత్తగా పసిడి కొనుగోలు చేయడంతో ఆ దేశ నిల్వలు 74.02 మిలియన్ ఔన్సులకు పెరిగాయి. అంతకు ముందు…
Read MoreTag: China
India-China : భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం: ఐదేళ్ల తర్వాత కీలక నిర్ణయం
India-China : భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం: ఐదేళ్ల తర్వాత కీలక నిర్ణయం:భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ఒక ముఖ్యమైన సానుకూల పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత హిమాలయ ప్రాంతంలోని మూడు కీలక వాణిజ్య మార్గాలను తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్-చైనా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ఒక ముఖ్యమైన సానుకూల పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత హిమాలయ ప్రాంతంలోని మూడు కీలక వాణిజ్య మార్గాలను తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం సరిహద్దు ప్రాంతాల ప్రజలకు, టిబెట్ ఆర్థిక వ్యవస్థకు, ఇరు దేశాల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో జరిగిన చర్చల సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో…
Read MoreIndia-China : భారత్-చైనా సంబంధాలలో కొత్త మలుపు: కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరణ
India-China : భారత్-చైనా సంబంధాలలో కొత్త మలుపు: కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరణ:భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. జైశంకర్-వాంగ్ యీ భేటీ: చైనా నుంచి ఎగుమతులు తిరిగి ప్రారంభం భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), అలాగే ఆటోమొబైల్ పరిశ్రమకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను తిరిగి ప్రారంభించనుంది. కీలక నిర్ణయాలు భారత్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో…
Read MoreChina : రష్యాపై ఆంక్షలు విధించే ముందు మీ దేశాన్ని చూసుకోండి: అమెరికాపై చైనా ఫైర్
China : రష్యాపై ఆంక్షలు విధించే ముందు మీ దేశాన్ని చూసుకోండి: అమెరికాపై చైనా ఫైర్:చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, రష్యాతో వ్యాపారం చేయవద్దని ఇతర దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న దేశాలపై భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరించడంపై గెంగ్ షువాంగ్ మండిపడ్డారు. రష్యాతో వాణిజ్యం: అమెరికాను నిలదీసిన చైనా.. “మీరు చేస్తే ఒప్పా?” అంటూ ప్రశ్నించిన గెంగ్ షువాంగ్ చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, రష్యాతో వ్యాపారం చేయవద్దని ఇతర దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న దేశాలపై భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరించడంపై…
Read MoreGoogle : గూగుల్ సంచలన నిర్ణయం: 11వేల యూట్యూబ్ ఛానెళ్లకు మూసివేత – చైనా, రష్యా ఛానెళ్లు అధికం
Google : గూగుల్ సంచలన నిర్ణయం: 11వేల యూట్యూబ్ ఛానెళ్లకు మూసివేత – చైనా, రష్యా ఛానెళ్లు అధికం:చైనా: ఒక్క చైనాకు చెందినవే 7,700 ఛానెళ్లను గూగుల్ తొలగించింది. ఈ ఛానెళ్లు భారతదేశంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించిన ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నట్లు తేలింది. అసత్య ప్రచారాలపై గూగుల్ కొరడా: 11,000 యూట్యూబ్ ఛానెళ్లు తొలగింపు అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో గూగుల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది. ఇందులో చైనా, రష్యాకు చెందిన ఛానెళ్లు అధికంగా ఉన్నాయి. తొలగించబడిన ఛానెళ్ల వివరాలు చైనా: ఒక్క చైనాకు చెందినవే 7,700 ఛానెళ్లను గూగుల్ తొలగించింది. ఈ ఛానెళ్లు భారతదేశంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా…
Read MoreApple : యాపిల్‌కు షాక్: భారత్ నుంచి చైనా ఉద్యోగులను వెనక్కి పంపుతున్న ఫాక్స్‌కాన్
Apple : యాపిల్‌కు షాక్: భారత్ నుంచి చైనా ఉద్యోగులను వెనక్కి పంపుతున్న ఫాక్స్‌కాన్:భారత్‌లో ఉత్పత్తి రంగాన్ని భారీగా విస్తరించాలని యాపిల్ ప్రణాళికలు రచిస్తుండగా, ఊహించని పరిణామం ఎదురైంది. ఐఫోన్‌లను తయారుచేసే యాపిల్ అతిపెద్ద భాగస్వామ్య సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లోని తమ ప్లాంట్ల నుంచి చైనా ఉద్యోగులను తిరిగి పంపించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఐఫోన్ ఉత్పత్తిపై చైనా ప్లాన్: భారత్ నుంచి ఉద్యోగుల ఉపసంహరణ భారత్‌లో ఉత్పత్తి రంగాన్ని భారీగా విస్తరించాలని యాపిల్ ప్రణాళికలు రచిస్తుండగా, ఊహించని పరిణామం ఎదురైంది. ఐఫోన్‌లను తయారుచేసే యాపిల్ అతిపెద్ద భాగస్వామ్య సంస్థ ఫాక్స్‌కాన్, భారత్‌లోని తమ ప్లాంట్ల నుంచి చైనా ఉద్యోగులను తిరిగి పంపించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పరిణామం భారత్‌లో ఐఫోన్ తయారీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, దక్షిణ…
Read MoreChina:పిల్లల్ని కనండి.. మహాప్రభో..
China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..:చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఉండదన్న గ్యారెంటీ లేదు మన దేశానికి వస్తే దక్షిణ భారతదేశంలో జనాభా సంక్షోభం ఉంది. పిల్లల్ని కనండి.. మహాప్రభో.. చెన్నై, మార్చి 4 చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి…
Read MoreBeijing:మళ్లీ దడ పుట్టిస్తున్న చైనా
Beijing:మళ్లీ దడ పుట్టిస్తున్న చైనా:చైనా రూపొదించిన రోబో డాగ్, డ్రోన్ మధ్య పోరాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చైనా సైన్యం చేసిన విన్యాసాలు దానికి మరింత ఊతం ఇచ్చాయి. గురువారం(ఫిబ్రవరి20) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) న్యూక్లియర్, బయోలాజికల్ అండ్ కెమికల్ డిఫెన్స్ డ్రిల్‌లో లు, రోబోటిక్ డాగ్‌లను ప్రదర్శించారు. చైనా ఇప్పుడు ఇలాంటి రోబోటిక్ కుక్కలపై దృష్టి సారించింది. మళ్లీ దడ పుట్టిస్తున్న చైనా బీజింగ్, ఫిబ్రవరి 22 చైనా రూపొదించిన రోబో డాగ్, డ్రోన్ మధ్య పోరాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చైనా సైన్యం చేసిన విన్యాసాలు దానికి మరింత ఊతం ఇచ్చాయి. గురువారం(ఫిబ్రవరి20) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) న్యూక్లియర్, బయోలాజికల్ అండ్ కెమికల్ డిఫెన్స్ డ్రిల్‌లో లు, రోబోటిక్ డాగ్‌లను…
Read MoreNew Delhi:భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదైనట్టు వెల్లడించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – ICMR.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇంతకుముందు బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్టు కనుగొన్నారు. తాజాగా ఓ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన చిన్నారికి వ్యాపించినట్టు గుర్తించారు. కోల్‌కతాలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం న్యూఢిల్లీ, జనవరి 7 చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించడం భయాంధోళనలను కలిగిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో…
Read MoreChina | చైనా బోర్డర్ వరకు ట్రైన్ | Eeroju news
చైనా బోర్డర్ వరకు ట్రైన్ ఇటానగర్, నవంబర్ 23, (న్యూస్ పల్స్) China భారతీయ రైల్వే దాదాపు చైనా సరిహద్దుకు చేరుకోనుంది. ప్రణాళిక దాదాపు ముగిసింది. భారతీయ రైల్వే త్వరలో ఉత్తరాఖండ్ మీదుగా చైనా సరిహద్దు వరకు రైళ్లను నడపనుంది. చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ – బాగేశ్వర్ మధ్య ఈ రైలును నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం హిమాలయాలలోని పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ రైలు చైనా సరిహద్దుకు సమీపంలోని పితోర్‌గఢ్ – బాగేశ్వర్‌కు చేరుకుంటుంది.ఈ కొత్త రైల్వే లైన్ చాలా కీలకమని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పితోర్‌గఢ్ జిల్లా చైనాతో మాత్రమే కాకుండా నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుతో కూడా అనుసంధానించబడి ఉంది. తోనక్పూర్ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.…
Read More