నన్ను విమర్శించిన వారు ఇప్పుడు క్షమాపణలు చెప్పరని వ్యాఖ్య నటన ఇష్టమే కానీ అదే జీవిత లక్ష్యం కాదని స్పష్టీకరణ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు‘ చిత్రంతో దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో కనిపించారు. అయితే, ఆ సినిమా సమయంలో తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయని, ఆ విమర్శలు చేసినవారు ఇప్పుడు తనకు క్షమాపణ చెప్పరని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్ నాగేశ్వరరావుAP : ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష హెచ్చరిక: 36 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం! చేస్తున్నప్పుడు తనపై కొందరు విమర్శలు చేశారని రేణూ గుర్తుచేసుకున్నారు. “కమ్‌బ్యాక్ ఇచ్చింది కాబట్టి ఇకపై అన్ని రకాల సినిమాల్లో నటిస్తుందని, ఎక్కడ…
Read MoreTag: Comeback
Karun Nair : రిటైర్మెంట్ సలహాని కాదని టీమిండియాలోకి కరుణ్ నాయర్ సంచలన పునరాగమనం!
Karun Nair : రిటైర్మెంట్ సలహాని కాదని టీమిండియాలోకి కరుణ్ నాయర్ సంచలన పునరాగమనం!:అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ క్రికెటర్ ఇచ్చిన సలహాను గనుక అతను పాటించి ఉంటే, ఇప్పుడు ఇలా భారత టెస్టు జట్టులో సభ్యుడై ఉండేవాడు కాదేమో. ఎనిమిదేళ్ళ తర్వాత టీమిండియాలో కరుణ్ నాయర్: ఆ ప్రముఖ క్రికెటర్ సలహా వెనుక కథ! అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ క్రికెటర్ ఇచ్చిన సలహాను గనుక అతను పాటించి ఉంటే, ఇప్పుడు ఇలా భారత టెస్టు జట్టులో సభ్యుడై ఉండేవాడు కాదేమో. ఆ క్రికెటర్ మాటలు…
Read More