government jobs 2025:దేశవ్యాప్తంగా 14,967 KVS–NVS ఉద్యోగాలు: డిసెంబర్ 11 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు (KVS), జవహర్ నవోదయ విద్యాలయాలు (NVS)లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 ద్వారా మొత్తం 14,967 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోయినా, అభ్యర్థుల అభ్యర్థనల నేపథ్యం లోగా గడువును డిసెంబర్ 11, 2025 వరకు పొడిగించారు.ఇప్పటికీ దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి తేదీకి ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్నది.ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష టైర్–1, టైర్–2 పరీక్షలు టైపింగ్/స్టెనోగ్రఫీ/ట్రాన్స్‌లేషన్ నైపుణ్య పరీక్ష…
Read MoreTag: Government Jobs 2025
DRDO CEPTAM Recruitment 2025: 764 Vacancies Announced | Apply Online from Dec 9
DRDO CEPTAM Recruitment 2025: 764 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల | డిసెంబర్ 9 నుంచి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM) పెద్ద ఎత్తున నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 764 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిసెంబర్ 9, 2025 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో DRDO అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానుంది. ఖాళీల వివరాలు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్–B (STA-B) – 561 పోస్టులు టెక్నీషియన్–A – 203 పోస్టులు అర్హతలు & ఎంపిక విధానం పోస్టుల వారీగా అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు…
Read MoreIndian Railways: PLW Apprentice Recruitment 2025 – 225 Vacancies Announced | Apply Online
Indian Railways: ఇండియన్ రైల్వేస్ PLW అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025 – మొత్తం 225 ఖాళీలు, ఇప్పుడే దరఖాస్తు చేయండి పాటియాల లోకోమోటివ్ వర్క్స్ (PLW), ఇండియన్ రైల్వేస్ పంజాబ్‌లోని తమ యూనిట్‌లో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 225 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 22, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు (విభాగాల వారీగా) ఎలక్ట్రిషియన్ – 120 పోస్టులు మెకానిక్ (డీజిల్) – 25 పోస్టులు మిషినిస్ట్ – 12 పోస్టులు ఫిట్టర్ – 50 పోస్టులు వెల్డర్ (G&E) – 18 పోస్టులు అర్హతలు 10వ తరగతి/ఇంటర్ ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో ITI సర్టిఫికేట్ తప్పనిసరి వయోపరిమితి:…
Read MoreGovernment jobs: Intelligence Bureau (IB) MTS Recruitment 2025 – 362 Vacancies, Apply Online
Government jobs : ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 2025 – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau – IB) దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22, 2025 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. పోస్టుల వివరాలు (State-wise Vacancies) హైదరాబాద్ – 06విజయవాడ – 03అహ్మదాబాద్ – 04ఐజ్వాల్ – 11అమృత్‌సర్ – 07బెంగళూరు – 04భోపాల్ – 11భువనేశ్వర్ – 07చండీగఢ్ – 07చెన్నై – 10డెహ్రాదూన్ – 08ఢిల్లీ – 108గ్యాంగ్టక్ – 08గువాహటి – 10ఇటానగర్ – 25జమ్మూ…
Read More