OnlineFraud : డేటింగ్ యాప్ మోసం: వైద్యుడిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజిన యువకుడు

Online Dating Scam: Man Assaults and Extorts Money from Doctor in Madhapur

బ్లాక్‌మెయిల్ చేసి పేటీఎం ద్వారా డబ్బుల వసూలు ఫ్లాట్‌కు వెళ్లి పర్సులోని నగదు కూడా దోపిడీ బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన సాంకేతికత ఎంతగా పెరిగి, పరిచయాలు సులభమవుతున్నాయో, అదే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి చేతిలో ఒక వైద్యుడు ఘోరంగా మోసపోయాడు. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఆ వైద్యుడిపై దాడి చేసి, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజాడో యువకుడు. పోలీసుల వివరాల ప్రకారం, నగరానికి చెందిన ఆ వైద్యుడికి వారం రోజుల క్రితం తేరాల శరణ్ భగవాన్‌రెడ్డి అనే వ్యక్తితో ఒక గే డేటింగ్ యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో, ఈ నెల 21న కలుద్దామని భగవాన్‌రెడ్డి…

Read More

HoneyTrap : హనీట్రాప్‌ ముఠా గుట్టు రట్టు: యోగా గురువును టార్గెట్ చేసిన హనీట్రాప్ ముఠా

Yoga Guru Honey-Trapped: Five-Member Gang Arrested for Blackmailing

గురువుతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు, వీడియోల చిత్రీకరణ వాటితో రూ. 2 కోట్లకు బ్లాక్ మెయిల్.. రూ. 50 లక్షల వసూలు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు.. ఐదుగురి అరెస్ట్ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ యోగా గురువును హనీట్రాప్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనారోగ్యం పేరుతో ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు, గురువుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బు డిమాండ్ చేశారు. పోలీసులు చాకచక్యంగా ఈ ముఠా గుట్టు రట్టు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి దామరగిద్ద గ్రామంలో ‘సీక్రెట్ ఆఫ్ నేచర్స్’ అనే యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ యోగా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై శిక్షణ ఇస్తుంటారు. ఈ…

Read More