Shubhanshu Shukla : అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా: జూన్ 19న ఆగ్జియమ్-4 ప్రయోగం

Indian Astronaut Shubhanshu Shukla Heads to Space: Axiom-4 Launch June 19

Shubhanshu Shukla :భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆగ్జియమ్-4 (యాక్స్-4) వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్) వెళ్లనున్నారు. అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా: జూన్ 19న ఆగ్జియమ్-4 ప్రయోగం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆగ్జియమ్-4 (యాక్స్-4) వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్) వెళ్లనున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈనెల 19న చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ యాత్ర విజయవంతమైతే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారు. ఆగ్జియమ్ స్పేస్ సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తోంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా…

Read More