Indigo : ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడి:ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి అతడిపై చేయి చేసుకున్నాడు. ఇండిగో విమానంలో ప్రయాణికుడిపై దాడి ఘటన ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి…
Read MoreTag: Kolkata
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన: న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన: న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం:పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే, తాజాగా ఒక న్యాయ కళాశాల ప్రాంగణంలోనే 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే, తాజాగా ఒక న్యాయ కళాశాల ప్రాంగణంలోనే 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడికి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీతో సంబంధాలు…
Read MoreKolkata | కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా | Eeroju news
కోలకత్తా ఆస్పత్రిలో 50 మంది డాక్టర్లు రాజీనామా కోల్ కత్తా, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Kolkata కొల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన మెడికల్ విద్యార్థి ఆత్యచార ఘటన దేశ వ్యాప్తంగా దూమారం రేపింది. ఈ ఘటనపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో తీవ్రంగా నిరసన తెలిపారు. వారి నిరసనకు సీఎం మమతా బెనర్జీ దిగి వచ్చిన వారి కోపం తగ్గాలేదు. ఈ ఘటనలో తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ వైద్యులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. తాజాగా ఈ దీక్షకు సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు తమ మద్దతును తెలిపారు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్ వైద్యులు నిరాహార దీక్షల్లో పాల్గొని సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలోని 50…
Read More