Nagarjuna Sagar : భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తుతున్న వరద

Floods are rising in the Krishna River due to heavy rains.

Nagarjuna Sagar : భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తుతున్న వరద:తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 589.30 తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లలో 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 1,74,533 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 2,33,041 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం అది 589.30 అడుగులుగా ఉంది. అలాగే,…

Read More

Krishna River : కృష్ణానదికి పోటెత్తున్న నీరు

Water flowing into the Krishna River

Krishna River :నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి రుతుపవనాలు రాక ముందే కర్ణాటక మహారాష్ట్రలో అకాల వర్షాలు దంచి కొట్టాయి. వీటికి తోడు రుతుపవనాలు రావడంతోవర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కృష్ణానదికి పోటెత్తున్న నీరు విజయవాడ, మే 30 నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి రుతుపవనాలు రాక ముందే కర్ణాటక మహారాష్ట్రలో అకాల వర్షాలు దంచి కొట్టాయి. వీటికి తోడు రుతుపవనాలు రావడంతోవర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో మే నెలలో కురిసిన అకాల వర్షాలు చెరువులు, నదులు ఎండిపోతున్నాయి. కొన్ని రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర,కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల…

Read More