Changing politics of Kurnool Corporation | మారనున్న కర్నూలు కార్పొరేషన్ రాజకీయాలు | Eeroju news

Changing politics of Kurnool Corporation

మారనున్న కర్నూలు కార్పొరేషన్ రాజకీయా కర్నూలు, జూన్ 24, (న్యూస్ పల్స్) Changing politics of Kurnool Corporation  : కర్నూలు నగర మేయర్ అతి ప్రధానమైనది. నగర అభివృద్ధి చెందాలంటే నగర పాలక సంస్థపై పెత్తనం ఉండాల్సిందే. ప్రస్తుతం నగర మేయర్ గా వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. మొత్తం 52 డివిజన్లకు గానూ 9 మినహా అన్నింటిలోనూ వైసీపీదే విజయం. 19వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన రామయ్య మేయర్‌గా కొనసాగుతున్నారు. ముఖ్యమైన పనులు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. పార్కులు అభివృద్ధి చేయడం మురికి కాలువలు శుభ్రం చేయడం, తాగునీటి సమస్య తీర్చడం అలాంటి పనులు చేయడమే కాకుండా నగరమంతా పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండడంలో తనదైన ముద్ర వేసుకున్నారు రామయ్య. డిప్యూటీ మేయర్ గా సిద్ధారెడ్డి రేణుక వ్యవహరిస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ మారి టీడీపీకి…

Read More

కొండపల్లికి 40, ఫరూ్ఖ్ కు 74 | 40 for Kondapalli, 74 for Farooq | Eeroju news

కర్నూలు, జూన్ 14, (న్యూస్ పల్స్) రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. యువకులు, సీనియర్లు సమ్మిళితంగా రాష్ట్ర మంత్రివర్గం కూర్పు ఉంది. క్యాబినెట్లో కొండపల్లి శ్రీనివాస్ అత్యంత చిన్న వయసు. ఆయనకు 40 సంవత్సరాల వయసు కాగా.. ఎన్ఎండి ఫరూక్ అత్యంత పెద్దవారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. సామాజిక సమతూకంతో పాటు యువతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సీనియార్టీ కి సైతం పెద్దపీట వేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసు పరంగా ఎన్ ఎం డి ఫరూక్ అందరికంటే పెద్దవారుగా నిలిచారు. టిడిపిలో ఆయన సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు గౌరవించి మైనారిటీ కోట కింద పదవి ఇచ్చారు చంద్రబాబు. విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే…

Read More