Tirumala : సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు: తిరుమలలో భద్రతపై ప్రశ్నలు

Leopard Roams Near Alipiri: Devotees Panicked

Tirumala : సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు: తిరుమలలో భద్రతపై ప్రశ్నలు:తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు భయపెట్టిన ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా మరో చిరుత భక్తులను హడలెత్తించింది. ఇవాళ (జూలై 17, 2025) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. తిరుమలలో చిరుత సంచారం: భక్తులకు తప్పిన ప్రమాదం తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు భయపెట్టిన ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా మరో చిరుత భక్తులను హడలెత్తించింది. ఇవాళ (జూలై 17, 2025) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అలిపిరి జూపార్క్ వద్ద చిరుత సంచరించింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటుకుని రోడ్డుపైకి వచ్చిన చిరుత హల్ చల్ చేసింది. అక్కడి నుంచి అరవింద్ కంటి ఆసుపత్రి వద్దకు వెళ్లి చక్కర్లు కొట్టింది.…

Read More

చిరుత దాడి | Leopard attack | Eeroju news

పరిగి చిరుత దాడిలో వ్యక్తి గాయపడ్డ ఘటన గురువారం రాత్రి వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం  కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తి పెంటల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ  గ్రామ సమీపంలో గిరిజన ఆశ్రమ పాఠశాల వెనకాల బహిర్భూమి కోసం వెళ్లిన శేఖర్ చెయ్యి పై చిరుత దాడి చెయ్యడంతో రక్త గాయాలు కావడం జరిగిందని అన్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. చిరుత అడవిలోకి వెళ్లినట్లు తెలిపాడు బాదితుడు శేఖర్. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత ఆనవాళ్లను గుర్తించి బోన్ లో బంధించి తీసుకువెళ్లాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Read More