Helth : గులాబీ టీ: ఆరోగ్యం మీ చేతుల్లో!

Rose Tea: A Healthy Alternative to Caffeine

Helth : గులాబీ టీ: ఆరోగ్యం మీ చేతుల్లో:చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడతారు. రోజులో అనేకసార్లు ఈ అలవాటు కొనసాగుతుంది. అయితే వీటిలో ఉండే కెఫీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెఫీన్‌కు బదులుగా గులాబీ టీ చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడతారు. రోజులో అనేకసార్లు ఈ అలవాటు కొనసాగుతుంది. అయితే వీటిలో ఉండే కెఫీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెఫీన్ లేని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ‘గులాబీ టీ’ (రోజ్ టీ) మంచి ఎంపిక అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఎండబెట్టిన గులాబీ రేకులతో తయారుచేసే ఈ టీని రోజుకు రెండు కప్పులు తాగడం…

Read More