Patna : పాట్నాలో భారీ వర్షాలకు కూలిన ఫ్లైఓవర్:బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల నిర్మించిన ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ భారీ వర్షాల కారణంగా కుంగిపోయింది. రూ.422 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండు నెలల క్రితమే ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా పాట్నాలోని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కుంగిపోయింది. బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల నిర్మించిన ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ భారీ వర్షాల కారణంగా కుంగిపోయింది. రూ.422 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండు నెలల క్రితమే ప్రారంభించారు. ట్రాఫిక్‌ను తగ్గించడానికి అశోక్ రాజ్‌పథ్‌లో నిర్మించిన ఈ 2.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌లో, ఆదివారం కురిసిన వర్షాలకు మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీహార్ స్టేట్…
Read MoreTag: patna
Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల ఓటర్లు తొలగింపు
Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల ఓటర్లు తొలగింపు:బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు. బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 7.9 కోట్ల ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 7.24…
Read MorePatna : పార్టీకి తలనొప్పిగా మారిన లాలు కొడుకు
Patna :ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి అలాగే కుటుంబం నుంచి కూడా బహిష్కరించారు. ఆయనపై ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నిజానికి, తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రత్యేకమైన వేశధారణ, పూజా ఆచారాలు, వివాదాస్పద వ్యాఖ్యలపై బిహార్ మీడియాలో తరచు నిలుస్తుంటారు. పార్టీకి తలనొప్పిగా మారిన లాలు కొడుకు పాట్నా, మే 27 ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి అలాగే కుటుంబం నుంచి కూడా బహిష్కరించారు. ఆయనపై ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నిజానికి, తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రత్యేకమైన వేశధారణ, పూజా…
Read More