Phone : ప్యాంట్ జేబులో ఫోన్ పేలి.. యువకుడి తొడకు తీవ్ర గాయాలు!

Smartphone Explodes in Man's Pocket in Rangareddy, Causes Burn Injuries

Phone :ప్యాంట్ జేబులో ఫోన్ పేలి.. యువకుడి తొడకు తీవ్ర గాయాలు:రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అతను నడుచుకుంటూ వెళ్తుండగా అతని ప్యాంటు జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ యువకుడి తొడకు గాయాలయ్యాయి. నడుచుకుంటూ వెళ్తుంటే పేలిన ఫోన్.. పెను ప్రమాదం తప్పింది! రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అతను నడుచుకుంటూ వెళ్తుండగా అతని ప్యాంటు జేబులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ యువకుడి తొడకు గాయాలయ్యాయి.రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. రోజూలాగే తన స్మార్ట్‌ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకుని పనికి వెళుతుండగా, ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. క్షణాల్లోనే దాని నుంచి మంటలు వ్యాపించి…

Read More