PUB :సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్‌లోని పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పబ్‌లపై పోలీసుల మెరుపుదాడి సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్‌లోని పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో ఒక DJ ప్లేయర్ కూడా ఉన్నాడు. నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న సమాచారం మేరకు సైబరాబాద్ SOT పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని SLS టెర్మినల్ మాల్లోని క్లబ్ రఫ్ పబ్ మరియు…
Read More