AP : చంద్రబాబుతో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్: ఏపీ స్పేస్ పాలసీ 4.0పై చర్చ

AP's Space Ambition: Chandrababu's Vision for 2025-35 Period

AP : చంద్రబాబుతో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్: ఏపీ స్పేస్ పాలసీ 4.0పై చర్చ:అమరావతి, జూన్ 26 (ప్రభుత్వ సమాచారం): ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏపీ స్పేస్ పాలసీ 4.0: రూ.25 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం – సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, జూన్ 26 (ప్రభుత్వ సమాచారం): ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలపడంతో పాటు, రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని…

Read More