Upasana : ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్ పదవి

Telangana Government appoints Upasana as Co-Chairperson of Sports Hub

Upasana : ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్ పదవి: తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ… సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు ధన్యవాదాలు తెలిపారు.  క్రీడారంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025’ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను రూపొందించింది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్’కు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనను కో-ఛైర్మన్‌గా నియమించారు. ఈ సంస్థకు ఛైర్మన్‌గా సంజీవ్…

Read More