Jannaram : మంచిర్యాల జిల్లా జన్నారంలో పులి సంచారం:మంచిర్యాల జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాందోళనలు సృష్టించింది. జన్నారం మండలంలోని సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై ఈ రోజు ఉదయం ఒక పులి కనిపించింది. రహదారి పక్కన ఉన్న కల్వర్టుపై అది కూర్చుని గాండ్రిస్తూ కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో పులి సంచారం మంచిర్యాల జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాందోళనలు సృష్టించింది. జన్నారం మండలంలోని సింగరాయపేట- దొంగపెళ్లి రహదారిపై ఈ రోజు ఉదయం ఒక పులి కనిపించింది. రహదారి పక్కన ఉన్న కల్వర్టుపై అది కూర్చుని గాండ్రిస్తూ కనిపించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. పులిని చూసిన వాహనదారులు దాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించారు. కాసేపటికి పులి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఈ…
Read MoreTag: tiger
Kurnool:అమ్మో..చిరుత
Kurnool:నంద్యాల జిల్లాలోని నల్లమల్ల ఫారెస్ట్ సమీపంలోని ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశువులపై పెద్ద పులులు, చిరుతల దాడులతో రైతులు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడడంతో.. పొలాల వద్ద పశువులు ఉన్న రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి క్రూరమృగం వచ్చి దాడి చేస్తుందోననే భయంలో బతుకుతున్నారు. వె అమ్మో..చిరుత కర్నూలు, మే 8 నంద్యాల జిల్లాలోని నల్లమల్ల ఫారెస్ట్ సమీపంలోని ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశువులపై పెద్ద పులులు, చిరుతల దాడులతో రైతులు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడడంతో.. పొలాల వద్ద పశువులు ఉన్న రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి క్రూరమృగం వచ్చి దాడి చేస్తుందోననే భయంలో బతుకుతున్నారు. వెలుగోడు పట్టణ శివారులోని ప్రజలు వరుస పెద్దపులి దాడులతో…
Read MoreTelangana:300 కిలోమీటర్లు ప్రయాణించిన పులి
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఏకంగా మూడు రాష్ట్రాల అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. 300 కిలోమీటర్లు ప్రయాణించిన పులి ముంబై, డిసెంబర్ 30 తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న…
Read More