పవన్ కళ్యాణ్ సొంత గ్రామం దత్తత, అభివృద్ధికి రూ.50 లక్షల కేటాయింపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండలంలో ఉన్న తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నిధులను మంజూరు చేశారు. నిన్న నంద్యాల కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, డీఆర్‌ఓ రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహరావులులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. కొణిదెల గ్రామ అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గ్రామ సర్పంచ్ కొణిదెల గ్రామ పరిస్థితి గురించి వివరించారు. దీంతో ఆయన ఆ…
Read MoreTag: village development
Kautalam:గ్రామ సభలు గ్రామ అభివృద్ధి కి కృషి
గ్రామసభలు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాయని కాలనీ ల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడతాయని గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ పేర్కొన్నారు. గ్రామ సభలు గ్రామ అభివృద్ధి కి కృషి కౌతళం గ్రామసభలు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాయని కాలనీ ల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడతాయని గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ పేర్కొన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ఆధ్వరంలో సర్పంచ్ అధ్యక్షతన మరియు పంచాయతీ కార్యదర్శి బి.శివప్ప ప్రభుత్వ అధికారుల సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు “గ్రామ సభ” ఏర్పటు చేశారు.ఈ సభ లో గత సంవత్సరంలో జరిగిన పనుల మరియు ఎన్ ఆర్ ఈ జిఎస్ నిధుల కేటాయింపు గురించి మరియు రాబోయే రోజుల్లో జరగబోయే పనుల గురించి చర్చించడం జరిగింది. మరియు ఆరోగ్యశాఖ అధికారి వారి ద్వార ఆరోగ్యపరమైన…
Read More