Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీలో టీడీపీకి సానుభూతి పెరిగింది బండి సంజయ్

0

కరీంనగర్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై కరీంనగర్ ఎంపి  బండి సంజయ్ స్పందించారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ కి సానుభూతి పెరిగింది. బాబు ను టార్గెట్ పెట్టుకొని అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను సామాన్య ప్రజలు తప్పు పడుతున్నారని అయన అన్నారు. మాజీ సీఎం అరెస్ట్ విషయం లో నిబంధన లు పాటించలేదు. ఇలా మాట్లాడితే.. టీడీపీ ఏజెంట్స్ అంటూ వైస్సార్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేస్తే.. అరెస్ట్ చేయడం తప్పు కాదని అయన అన్నారు.
లోక్ సభ, శాసనసభ ఎన్నికలు  వేరు వేరు గా  వస్తే కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల పని మొదలు పెట్టానని అయన అన్నారు. ..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie