Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీ డీజీపీ గా హరీశ్ గుప్తా…

0

అమరావతి ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది.  సీనియార్టీ జాబితాలోని ఐ పీ ఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీశ్ గుప్తాను నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తక్షణమే ఆయన్ను బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie