Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జనసేనకి భారీ షాక్

0

నెల్లూరు
నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లా అధ్యక్షుడు మనక్రాంత్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంచనమే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ సాయి రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మనుక్రాంత్ రెడ్డిని వైసీపీలోకి రావాలంటూ ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. తన అనుచరులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాను అంటూ మన క్రాంతి రెడ్డి తెలియజేశారు. ఆరు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డ తనకు సరైన గుర్తింపు దక్కలేదంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. మనక్రాంత్ రెడ్డి నివాసానికి విజయ సాయి రెడ్డి తో పాటు  రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పట్టణ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie