కొత్తగూడెం కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి, డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య, ఖమ్మం ఉమ్మడి జిల్లా, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతంపలికారు.