Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లోకేష్ కార్ల తనిఖీలు

0

అమరావతి
ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు ఆపి తనిఖీ చేసారు. కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పారు. తనిఖీలకు లోకేష్ సహకరించారు. కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసారు. తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి లోకేష్ వెళుతున్న సమయంలో ఈ తనిఖీలు చేసారు.  కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారాంచారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie