న్యూఢిల్లీ
‘హనుమాన్’ సినిమా హీరో తేజ సజ్జ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. హనుమాన్ హీరో తేజ సజ్జ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. న్యూఢిల్లీలోని అయన నివాసంలో కలిసిన తేజ సజ్జను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. దేశ వ్యాప్తంగా సన్సెషన్ సృష్టించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ సందర్బంగా భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుండి 5.రూ విరాళంగా ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు.
Prev Post