Bhadradri:ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు..

Bhadradri Kothagudem

Bhadradri:ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు..:ఆర్టీసీ ప్రవేశపెట్టిన చెత్త బస్సులు ఎక్కలేక ప్రయాణికులు బేజారవుతున్నారు. బస్సు విరిగిపోతుందా అన్నంత భయం వేస్తోందని ప్రయాణికులు తెలుపుతున్నారు. బస్సు రన్నింగ్లో బాడీ అంతా ఊగిపోతోంది. బస్సు అద్దాలు, టాప్, బడబడా టప టప శబ్దాలతో చెవులు చిల్లులు పడుతున్నాయి. రోడ్లమీద గుంతలు, స్పీడ్ బ్రేకర్లు దాటుతున్న సందర్భాలలో ప్రయాణికులను లేపి ఎత్తేస్తోంది. దీంతో గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తల, కడుపు, బాడీ నొప్పలు వస్తున్నాయి అని అంటున్నారు. ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు.. భద్రాద్రి కొత్తగూడెం ఆర్టీసీ ప్రవేశపెట్టిన చెత్త బస్సులు ఎక్కలేక ప్రయాణికులు బేజారవుతున్నారు. బస్సు విరిగిపోతుందా అన్నంత భయం వేస్తోందని ప్రయాణికులు తెలుపుతున్నారు. బస్సు రన్నింగ్లో బాడీ అంతా ఊగిపోతోంది. బస్సు అద్దాలు, టాప్, బడబడా టప టప…

Read More

Mumbai:చిక్కుల్లో మొనాలిసా

monalisa

Mumbai:చిక్కుల్లో మొనాలిసా:యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఈ కుంభమేళాకు వచ్చిన చాలామంది సామాన్యులు ఓవర్‌నైట్‌లోనే వైరల్‌గా మారారు. అలా వచ్చి సెలబ్రిటీగా మారిపోయింది మోనాలిసా. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయిపోయింది. చిక్కుల్లో మొనాలిసా ముంబై, ఫిబ్రవరి 20 ఈ కుంభమేళాకు వచ్చిన చాలామంది సామాన్యులు ఓవర్‌నైట్‌లోనే వైరల్‌గా మారారు. అలా వచ్చి సెలబ్రిటీగా మారిపోయింది మోనాలిసా. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయిపోయింది. ఈ నీలికళ్ల సుందరి ఓవర్ నైట్‌లోని సోషల్ మీడియా క్వీన్‌గా మారింది. ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమె రిస్క్‌లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇటీవల మోనాలిసా క్లారిటీ ఇచ్చింది.కుంభమేళా మోనాలిసాను చూసిన డైరక్టర్…

Read More

New Delhi:కేశవ్ కుంజ్ ప్రారంభించిన మోహన్ భగవత్

Rashtriya Swayamsevak Sangh's new office 'Keshav Kunj' was inaugurated by Chief Mohan Bhagwat.

New Delhi:కేశవ్ కుంజ్ ప్రారంభించిన మోహన్ భగవత్:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కొత్త కార్యాలయం ‘కేశవ్ కుంజ్’ను చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఝండేవాలన్‌లోని కార్యాలయంలో నిర్వహించిన ‘కార్మికుల సమావేశం’లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కూడా పాల్గొన్నారు. కేశవ్ కుంజ్ ప్రారంభించిన మోహన్ భగవత్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కొత్త కార్యాలయం ‘కేశవ్ కుంజ్’ను చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి…

Read More

Vijayawada:నాగబాబు కోసం బీజేపీ డ్రాప్

BJP drops for Nagababu

Vijayawada:నాగబాబు కోసం బీజేపీ డ్రాప్:ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులను సైతం వదులుకున్నారు. మరో మూడున్నర ఏళ్ల రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. కచ్చితంగా ఈ రాజ్యసభ సీటు కూటమికి దక్కుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో.. కూటమికి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది. నాగబాబు కోసం బీజేపీ డ్రాప్ విజయవాడ, ఫిబ్రవరి 20 ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా…

Read More

New Delhi:22 లక్షలకే టెస్లా కార్

Tesla car for 22 lakhs...

New Delhi:22 లక్షలకే టెస్లా కార్:దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాలను జరుపనుంది. ఏప్రిల్‌ నెలలో టెస్లా కంపెనీ భారత్ లో తన మెుదటి షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే దాని తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ లోకి రానున్నట్లు సమాచారం. అసలు టెస్లా కారు అమెరికాలో ఎందుకు ఇంత ఫేమస్ అయిందో చూద్దాం.భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లతో భేటీ అయ్యారు. 22 లక్షలకే టెస్లా కార్. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా..…

Read More

Andhra Pradesh:సూర్యలంకకు పోటెత్తున్నారో

There are many people who go to the beaches and spend hours there.

Andhra Pradesh:సూర్యలంకకు పోటెత్తున్నారో:నీటిని చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ పులకించిపోతారు. అందులోనూ బీచ్ లో గడపటమంటే ఏ మాత్రం వెనకాడరు. అలలు చూస్తే ఇక వయసు ఆగదు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న బీచ్ లకు వెళ్లి అక్కడే గంటల కొద్దీ గడిపే వారు ఎంతో మంది ఉన్నారు. దీని వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుంది. బీచ్ లకు వెళ్లాలంటే గోవాకు వెళ్లాల్సిందే. అక్కడ అందుబాటులో బీచ్ లు ఉండటంతో పాటు అన్ని రకాల వసతులు, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం వెరసి గోవాకు బీచ్ లే పెద్ద అస్సెట్ గా మారాయనడంలో సందేహం లేదు. విదేశీయుల నుంచి ఇతర రాష్ట్రాల పర్యాటకులతో గోవా బీచ్ లు ఎప్పుడూ సందడిగా మారుతుంటాయి. సూర్యలంకకు పోటెత్తున్నారో ఒంగోలు, ఫిబ్రవరి 20 నీటిని చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ పులకించిపోతారు.…

Read More

Vijayawada:అరెస్ట్ల్ లకు సిద్దంగా ఉండండి

Be prepared for arrests

Vijayawada:అరెస్ట్ల్ లకు సిద్దంగా ఉండండి:వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చినట్లయింది. మిగిలిన నేతలు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని, మానసికంగా సిద్ధమవ్వాలని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన ఆయన మాట్లాడిన మాటలు ఈ సంకేతాలు పంపినట్లయింది. అరెస్ట్ల్ లకు సిద్దంగా ఉండండి.. విజయవాడ, ఫిబ్రవరి 20 వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చినట్లయింది. మిగిలిన నేతలు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని, మానసికంగా సిద్ధమవ్వాలని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన ఆయన మాట్లాడిన మాటలు ఈ సంకేతాలు పంపినట్లయింది. కొడాలి నాని,…

Read More

Vijayawada:అప్ డేట్ కానీ సర్వర్లు

Andhra Pradesh Stamps and Registration Services

Vijayawada:అప్ డేట్ కానీ సర్వర్లు:వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలన్నీ అందిస్తున్నామని చెప్పుకునే ఏపీలో స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ సర్వర్లు మొరాయిస్తుండటంతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి.బుధవారం గంటల పాటు సర్వర్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.దీంతో క్రయ, విక్రయాల కోసం వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. అప్ డేట్ కానీ సర్వర్లు.. అవస్థల్లో జనాలు విజయవాడ, ఫిబ్రవరి 20 వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలన్నీ అందిస్తున్నామని చెప్పుకునే ఏపీలో స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ సర్వర్లు మొరాయిస్తుండటంతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి.బుధవారం గంటల పాటు సర్వర్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.దీంతో క్రయ, విక్రయాల కోసం వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడు అందుబాటులో ఉంటాయో, ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితిలో ఆ శాఖ నడుస్తోంది. బుధవారం ఉదయం సరిగ్గా రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యే…

Read More

Kakinada:ఎట్టకేలకు ప్రభల తీర్థానికి గుర్తింపు

prabala thirdham

Kakinada:ఎట్టకేలకు ప్రభల తీర్థానికి గుర్తింపు:నాలుగు శతాబ్ధాల నాటి ఉత్సవమది. ఎన్నో తరాల నుంచి సంప్రదాయంగా కొనసాగిస్తోన్న మహోత్సవం. నేటికీ ఏ మాత్రం తగ్గని భక్తిపారవశ్యం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా జరిగే తీర్థమహోత్సవం. అదే జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం. లక్షల మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగే ఈ ప్రభల తీర్ధమహోత్సవం ఎంతో ప్రత్యేకం. పచ్చని తీవాచీ పరిచినట్లుగా ఉండే కోనసీమ నేలపై జరిగే ఈ వేడుక చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి వస్తారు. ఎట్టకేలకు ప్రభల తీర్థానికి గుర్తింపు కాకినాడ, ఫిబ్రవరి 20 నాలుగు శతాబ్ధాల నాటి ఉత్సవమది. ఎన్నో తరాల నుంచి సంప్రదాయంగా కొనసాగిస్తోన్న మహోత్సవం. నేటికీ ఏ మాత్రం తగ్గని భక్తిపారవశ్యం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని…

Read More

Andhra Pradesh: ఏపీలో హాట్ పాలిటిక్స్

Hot politics in AP

Andhra Pradesh: ఏపీలో హాట్ పాలిటిక్స్:ఆంధ్రప్రదేశ్‌లో ఎండలతోపాటు రాజకీయం కూడా వేడెక్కింది. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్న ప్రభుత్వానికి జనంలో ఉంటూనే జగన్ మోహన్ రెడ్డి బదులిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు. అటు నుంచి అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. మరోవైపు షర్మిల ఇద్దరిపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మిర్చి మసాలగా మారింది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పీడ్ పెంచినట్టు కనిపిస్తున్నారు. మంగళవారం జైల్లో వంశీని పరామర్శించారు. ఏపీలో హాట్ పాలిటిక్స్. విజయవాడ, ఫిబ్రవరి 20 ఆంధ్రప్రదేశ్‌లో ఎండలతోపాటు రాజకీయం కూడా వేడెక్కింది. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్న ప్రభుత్వానికి జనంలో ఉంటూనే జగన్ మోహన్ రెడ్డి బదులిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు. అటు నుంచి అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. మరోవైపు షర్మిల ఇద్దరిపై విరుచుకుపడుతున్నారు.…

Read More