ఈవీఎంలపైనే తప్పంతా… | Everything is wrong with EVMs… | Eeroju news

ఈవీఎంలపైనే తప్పంతా… మరి మార్పు ఎప్పుడు విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్) Everything is wrong with EVMs : వైఎస్ఆర్‌సీపీ ఓటమికి బాధ్యత ఎవరిది ? . ఇప్పడా పార్టీ దిగువ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది.  2019 ఎన్నిక‌ల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే మొత్తం క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.  2024 ఘోర ఓట‌మికి మాత్రం ఎలాంటి బాధ్య‌త తీసుకోవ‌డం లేదు. ఈవీఎంలను విమర్శిస్తున్నారు. తాము ప్రజలకు మంచే చేశామంటున్నారు. బహిరంగసభల్లో చెప్పినవన్నీ మళ్లీ మళ్లీ చెబుతున్నారు. మేనిఫెస్టోను అమలు చేశామంటున్నారు. కొంత మంది నేతలు  స‌ల‌హాదారుగా ప‌నిచేసిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, సీఎంవో అధికారులుగా ఉన్న ధ‌నుంజ‌య‌రెడ్డి వంటి వారిని టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  వైసీపీ ఘోర పరాజయానికి బాధ్యత…

Read More

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు.. | Chandrababu to the secretariat every day.. | Eeroju news

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు.. అమరావతి, Chandrababu to the secretariat every day : పాలనలో తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ చూపించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ ఉ.10 నుంచి సా.6 గంటల వరకు సచివాలయం లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు కూడా నిత్యం సెక్రటేరియట్ కు రావాలని ఆయన సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనాపరంగా అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. అటు జిల్లాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. 

Read More

చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి అనిత | Minister Anita thanked Chandrababu | Eeroju news

చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి అనిత తాడేపల్లి Minister Anita thanked Chandrababu : కీలకమైన హోం శాఖ బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రిణి వంగలపూడి అనిత తన మారుడు, కుమార్తె తో కలిసి ధన్యవాదాలు తెలిపారు.   బాబు, పవన్ చిత్రపటాలకు పాలభిషేకం | Palabhishekam for the pictures of Babu and Pawan | Eeroju news

Read More

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి హోంమంత్రి అనిత | Violence against women should be feared Home Minister Anita | Eeroju news

Festive atmosphere across the state

అమరావతి రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.   తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు.  మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు. మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు.   లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. పోలీసు శాఖను కిందిస్థాయి…

Read More

కుప్పకూలుతున్న కొడాలి సామ్రాజ్యం | The Collapsing Kodali Empire | Eeroju news

విజయవాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) మొన్నటి వరకు గుడివాడ నా అడ్డా అన్నారు కొడాలి నాని. దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా తన బొచ్చు కూడా పీకలేరని ఎద్దేవా చేసేవారు. గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్ ను తాకలేరని కూడా సవాల్ చేసేవారు. గత ఐదు సార్లు గెలిచేసరికి కొడాలి నాని లో ఈ ధీమా కనిపించేది. కానీ ఆయన ఆరో ప్రయత్నం దెబ్బతింది. గుడివాడ నుంచి ఓటమి ఎదురైంది. దీంతో అక్కడ సీన్ మారింది. కొడాలి నాని గడ్డం గ్యాంగ్ ఆగడాలకు చెక్ పడింది. వారి ఆధీనంలో ఉన్న భూములు ఒక్కొక్కటి బాధితుల చేతుల్లోకి తిరిగి వస్తున్నాయి.2004 నుంచి కొడాలి నాని గుడివాడలో గెలుస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. టిడిపి…

Read More

టీటీడీకి కొత్త ఈవో నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు | Appointment of new EO for TTD, Govt orders | Eeroju news

తిరుమల, జూన్ 15, (న్యూస్ పల్స్) తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించింది. తాజాగా టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.టీటీడీ ఈవోను మార్చుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జే శ్యామల రావు 1997కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఈయన్ను దేవాదాయ శాఖలోని రెవెన్యూ విభాగానికి బదిలీ చేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించింది. వెంటనే ఇప్పటివరకూ ఉన్న ఈవో ఏవీ ధర్మారెడ్డిని రిలీవ్ చేసింది.…

Read More

సినిమాలపై నీలిమబ్బులు | Blue clouds on movies | Eeroju news

కాకినాడ, జూన్ 15, (న్యూస్ పల్స్) పవన్ సినిమాలు చేయరా? ఫుల్ టైం రాజకీయాలు చేస్తారా? ఇప్పుడు ఆసక్తికర చర్చ ఇదే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కు చంద్రబాబు కీలక శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పర్యావరణం, అటవీ శాఖ బాధ్యతలను పవన్ కు అప్పగించారు. ఆపై డిప్యూటీ సీఎం. పవన్ కు దక్కిన శాఖలన్నీ కీలకమే. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలి. రివ్యూలు జరపాలి. అందుకే ఇప్పుడు పవన్ సినీ కెరీర్ పై అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం పెండింగ్ సినిమాలు పూర్తి చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పవన్ కీలక శాఖలను ఎలా నిర్వహిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోందిసంక్రాంతి నుంచి పవన్ సినిమాలు ముందుకు కదల్లేదు. వారాహి యాత్రతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొన్నారు. దీంతో…

Read More

నారాయణ, కేశవ్ లదే బాధ్యతంతా | Narayana and Keshav are all responsible | Eeroju news

నెల్లూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల శాఖలు ఖరారు అయ్యాయి. ఇక పాలన ప్రారంభించడమే తరువాయి అన్న చందంగా ఉంది. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల మేరకు కీలక ఐదు పైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి తొలి సంతకం చేశారు. సామాజిక పింఛన్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి ఫైళ్ళపై చంద్రబాబు సంతకం చేశారు. ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో కీలకమైనవిగా భావిస్తున్నారు.అయితే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలన్నది ప్రజల అభిమతం. కేవలం సంక్షేమం మాత్రమే అమలు చేసిన జగన్ ను ప్రజలు తిరస్కరించారు. ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కావాలి, ఆపై ఉద్యోగ,…

Read More

వైసీపీకి దూరమైన బీసీలు… | BCs away from YCP… | Eeroju news

వైసీపీకి దూరమైన బీసీలు… ఏలూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) BCs away from YCP : ఏపీలో ప్రతిపక్ష వైసీపీ మొదటిలోనే ప్రశ్నించే గొప్ప అవకాశాన్ని వదులుకుంది. 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీకి సపోర్టు చేశారు. దీంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, మొన్నటి ఎన్నికల్లో మాత్రం అదే బీసీలు కూటమికే జై కొట్టారు. దాని ఫలితమే.. వైసీపీ ఘోర ఓటమి. ఏపీలోనే బీసీ జనాభా ఎక్కువగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు బీసీ స్లోగన్స్ బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కులగణన చేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ గట్టిగా ఈ డిమాండ్ చేసింది కాబట్టే.. దేశవ్యాప్తంగా బలపడింది. కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ లైట్ తీసుకుంది కాబట్టే.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.బీసీ నినాదాలు బలంగా వినిపిస్తున్న సమయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. పార్లమెంట్‌లో జగన్…

Read More

పాలన… ప్రక్షాళన… | Reign… Purge… | Eeroju news

తిరుమల, జూన్ 15, (న్యూస్ పల్స్) పాలన మొదలైంది.. ప్రక్షాళన షురూ అయ్యింది. అది కూడా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానమైన తిరుమల నుంచి నాలుగోసారి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకోగానే ఆయన ఆ ఏడుకొండవాడిని దర్శించుకున్నారు. భక్తి భావం అలా ముగియగానే.. ఆయనలోని పాలకుడు నిద్రలేచాడు. ఐదేళ్లలో ఏదీ సరిగా జరగలేదు. అన్నింటిలో అరాచకం.. అవినీతి.. ఏదీ సక్రమంగా లేదు.. పాలకుడు తరహాలో అధికారులు కూడా తయారయ్యారు. ఇక మారాలి.. ప్రక్షాళన జరగాలి. ఇక ముందు కూడా ఇలానే ముందుకు సాగుతుందంటే ఇక నడవదు. ఏపీ నయా సీఎం చంద్రబాబు నాయుడు థాట్స్ ఇలా ఉన్నాయి. అందుకే ఆ తిరుమలేశుడి దర్శనం ముగియగానే ఫస్ట్ ఫోకస్ తిరుమల తిరుపతి దేవస్థానంపైనే పెట్టారు.నిజానికి వైసీపీ పాలనలో తిరుమల కొండపై అనేక అంశాలు వివాదస్పదమయ్యాయి. అన్యమత ప్రచారం కావొచ్చు..…

Read More