ఢిల్లీ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సందర్శన ఎన్ఎస్‌డీ ప్రాంగణంలో ఆసక్తిగా పుస్తకాల కొనుగోలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో రాజకీయ కార్యక్రమాలతో పాటు పుస్తకాలపై తన ఆసక్తిని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తర్వాత, ఆయన న్యూఢిల్లీలోని బహవల్పూర్ హౌస్‌లో ఉన్న ప్రఖ్యాత **నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ)**ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌డీలో ఉన్న పుస్తకాల దుకాణంలో పలు పుస్తకాలను ఆసక్తిగా గమనించి, కొన్ని విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే పవన్ కల్యాణ్, తీరిక సమయాల్లో పుస్తకాలపై దృష్టి సారించడం విశేషం. కళలు, నాటకరంగంపై ఆయనకున్న అభిమానానికి ఈ సందర్శన…
Read MoreTag: జనసేన
Big hopes for the Kadapa cadre | కడప కేడర్ కు భారీ ఆశలు | Eeroju news
కడప కేడర్ కు భారీ ఆశలు కడప, జూలై 31 (న్యూస్ పల్స్) Big hopes for the Kadapa cadre ఐదేళ్ల జగన్ పాలనలో కడప జిల్లాలో టీడీపీ కేడర్ కుదేలైంది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణుల్లో కసి వచ్చింది. చంద్రబాబు రిలీజ్ అయ్యే వరకు కడప జిల్లా వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో రోజూ నిరసనలు తెలిపారు. వైసీపీ వారి దాడులను తట్టుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. ఇలా కష్టపడ్డ వారంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. కడప జిల్లాలో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ఏడు చోట్ల గెలుపొందింది. వైసీపీ స్థాపన నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిన జగన్ సొంత జిల్లాలో టీడీపీ పాగా వేయగలిగింది. మిగిలిన జిల్లా సంగతి ఎలా ఉన్నా జగన్ సొంత జిల్లాలో టీడీపీ…
Read More