అనంతపురంలో రేపు కూటమి ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ సభ హాజరుకానున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత అనంతపురం జిల్లాలో బుధవారం జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పర్యవేక్షించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. సభకు…
Read MoreTag: Anantapuram
Anantapuram : బెంగళూరు లాయర్లతో జగన్ వరుస మీటింగ్స్
Anantapuram : వచ్చే నాలుగేళ్ల తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర సంకట స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం పార్టీ మొత్తాన్ని చుట్టేస్తుంది. బెంగళూరు లాయర్లతో జగన్ వరుస మీటింగ్స్ అనంతపురం, మే 19 వచ్చే నాలుగేళ్ల తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వచ్చే నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర సంకట స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా మద్యం కుంభకోణం పార్టీ మొత్తాన్ని చుట్టేస్తుంది.వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి…
Read More