KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపులు:తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసు: కేటీఆర్ మొబైల్, ల్యాప్‌టాప్ సమర్పణపై ఉత్కంఠ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఈరోజు సాయంత్రంలోగా తమకు అందజేయాలని గడువు విధించారు. అయితే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి ఇవ్వడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో…
Read MoreTag: Arvind Kumar
KTR:నిధులపై మాట మార్చిన కేటీఆర్, ఎందుకు?
ఫార్ములా ఈ కారు రేస్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా? దీన్ని నుంచి బయట పడేందుకు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? నిధుల విడుదలకు తనకు ఏ మాత్రం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారా? తొలుత అడ్వాన్స్ చెల్లించామని అంగీకరించిన కేటీఆర్, ఎందుకు మాట మార్చారు? హెచ్ఎండీఏ ఛైర్మన్, ఆ శాఖ మంత్రి అనుమతి లేకుండా అధికారులు నిధులు ఎలా విడుదల చేశారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.ఫార్ములా ఈ కారు రేస్‌లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగేసింది. నిధులపై మాట మార్చిన కేటీఆర్, ఎందుకు? హైదరాబాద్, డిసెంబర్ 30 ఫార్ములా ఈ కారు రేస్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా? దీన్ని నుంచి బయట పడేందుకు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా?…
Read More