Hyderabad :కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. జూన్ నెల 5వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని కమిషన్ ఇచ్చిన నోటీసులు జారీచేసింది. అయితే ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న దానికిసంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూన్ 5న ఏం జరగబోతోంది. హైదరాబాద్, మే 28 కాళేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. జూన్ నెల 5వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని కమిషన్ ఇచ్చిన నోటీసులు జారీచేసింది. అయితే ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న దానికిసంబంధించి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలోని సీనియర్ నేతలకు కేసీఆర్ సమాచారం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ…
Read More