నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపునకు చర్యలు సాయంత్రానికల్లా రాష్ట్రానికి చేరుకోనున్న బాధితులు సచివాలయంలో మంత్రులు లోకేశ్, దుర్గేశ్ సమీక్ష ఈ రోజు ఉదయం నేపాల్‌లో భూకంపం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వరాష్ట్రానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టింది. ఈ చర్యలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఇంకా నేను సమీక్షించాం. సాయంత్రంలోపు నేపాల్ నుంచి ఏపీకి విమానంలో వచ్చే ప్రజలను విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాధితులను వారి స్వగృహాలకు చేర్చేందుకు మా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. జనవరి 13, 2026 న నేపాల్‌లో…
Read MoreTag: coalition government
AP : డా. సి. శశిధర్ ఏపీపీఎస్సీ నియామకంపై దుమారం: అమరావతి వ్యాఖ్యలు వైరల్!
AP : డా. సి. శశిధర్ ఏపీపీఎస్సీ నియామకంపై దుమారం: అమరావతి వ్యాఖ్యలు వైరల్:జేఎన్‌టీయూ – అనంతపురం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సి. శశిధర్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శశిధర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా డాక్టర్ సి. శశిధర్ నియామకం: వైసీపీ విధేయుడికి కూటమి పట్టం? జేఎన్‌టీయూ – అనంతపురం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సి. శశిధర్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శశిధర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. శశిధర్ నియామకంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ముఖ్యంగా ఆయన వైసీపీకి విధేయుడిగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.…
Read MoreAndhra Pradesh:గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్
Andhra Pradesh:గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్:ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలను .నారాయణ ప్రకటించారు. వంద గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మొదలుకుని అపార్ట్‌మెంట్ల నిర్మాణం వరకు భవన నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు నిర్ణయాలను ప్రకటించారు. అయితే మంత్రి నారాయణ చెప్పిన వాటిలో ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా అమలు కాలేదు. తాజాగా గత వారం హైకోర్టు ఆదేశాలతోొ పురపాలక శాఖ భవన నిర్మాణ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్ నెల్లూరు, మార్చి 5 ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో…
Read More