క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో రాష్ట్ర రూపురేఖల మార్పు ఖాయం ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న నిబంధనల సరళీకరణ ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగాన్ని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తున్నామని, దీనికి నిదర్శనంగానే గడిచిన 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సాధించగలిగామని రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘భాగస్వామ్య సదస్సు – 2025’కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ – యూకే బిజినెస్ ఫోరం’ రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.…
Read MoreTag: #EaseOfDoingBusiness
Telangana : తెలంగాణలో కొత్త పనివేళల నిబంధనలు: ఉద్యోగులకు, వ్యాపారులకు కీలక మార్పులు
Telangana : తెలంగాణలో కొత్త పనివేళల నిబంధనలు: ఉద్యోగులకు, వ్యాపారులకు కీలక మార్పులు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య సంస్థలలో పనిచేసే ఉద్యోగుల పనివేళల పరిమితిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పనిచేయడానికి అనుమతించబడతారు. అయితే, వారంలో మొత్తం పని గంటలు 48 మించరాదని స్పష్టం చేయబడింది. తెలంగాణలో ఉద్యోగుల పనివేళలపై ప్రభుత్వ ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య సంస్థలలో పనిచేసే ఉద్యోగుల పనివేళల పరిమితిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పనిచేయడానికి అనుమతించబడతారు. అయితే, వారంలో మొత్తం పని గంటలు 48 మించరాదని స్పష్టం చేయబడింది. నిబంధనల అతిక్రమణకు జరిమానా: నిర్ణీత పని గంటల పరిమితి దాటి పనిచేయించినట్లయితే, అదనపు సమయానికి (ఓవర్‌టైమ్)…
Read More