Revanth Reddy :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజుల పెంపునకు గల కారణాలు, విద్యా నాణ్యత, నిబంధనల అమలుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాబోయే మూడేళ్ల (2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలు) కాలానికి ఇంజినీరింగ్ కళాశాలలకు కొత్త…
Read More