PUB :హైదరాబాద్ పబ్‌లపై పోలీసుల మెరుపుదాడి: డ్రగ్స్ సేవించిన డీజే సహా నలుగురు అరెస్ట్

hyderabad Pub Raids: DJ Among Four Arrested for Drug Consumption

PUB :సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్‌లోని పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. హైదరాబాద్ పబ్‌లపై పోలీసుల మెరుపుదాడి సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) హైదరాబాద్‌లోని పబ్‌లలో మాదకద్రవ్యాల వినియోగంపై నిన్న రాత్రి ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో ఒక DJ ప్లేయర్ కూడా ఉన్నాడు. నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న సమాచారం మేరకు సైబరాబాద్ SOT పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ముఖ్యంగా గచ్చిబౌలిలోని SLS టెర్మినల్ మాల్‌లోని క్లబ్ రఫ్ పబ్ మరియు…

Read More

Telangana:అసలు ఎన్ని ఎకరాలు.. మిగిలిన సంగతేంటీ..

Kanche Gachibowli lands. No no HCU lands.

Telangana:కంచె గచ్చిబౌలి భూములు. కాదు కాదు  హెచ్ సీయూ భూములు. ఆ 400 ఎకరాలపై ఎవరి వాదన వారిదే. ఇన్నాళ్లూ తమ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఆ భూమి తమదే అనేది సెంట్రల్ యూనివర్సిటీ మాట. లీగల్‌గా ఆ ల్యాండ్ గవర్నమెంట్‌దేనని సర్కారు వాదన. ఇంతకీ ఆ భూమి ఎవరిది? హెచ్ సీయూకి అసలు ఎంత స్థలం ఉంది? మొదట్లో ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత మిగిలింది? అసలు ఎన్ని ఎకరాలు.. మిగిలిన సంగతేంటీ.. హైదరాబాద్, ఏప్రిల్ 13 కంచె గచ్చిబౌలి భూములు. కాదు కాదు  హెచ్ సీయూ భూములు. ఆ 400 ఎకరాలపై ఎవరి వాదన వారిదే. ఇన్నాళ్లూ తమ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఆ భూమి తమదే అనేది సెంట్రల్ యూనివర్సిటీ మాట. లీగల్‌గా ఆ ల్యాండ్ గవర్నమెంట్‌దేనని సర్కారు వాదన. ఇంతకీ ఆ…

Read More