GHMC : డిజిటల్ సేవలు: కార్యాలయాలకు స్వస్తి, ఇంటి నుంచే పని:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది! ఇకపై మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే పౌర సేవలను పొందవచ్చు. సమస్యలపై ఫిర్యాదులు కూడా ఆన్‌లైన్‌లోనే చేసే వెసులుబాటు రానుంది. మీ మొబైల్, మీ GHMC: పౌర సేవలకు కొత్త దారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది! ఇకపై మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే పౌర సేవలను పొందవచ్చు. సమస్యలపై ఫిర్యాదులు కూడా ఆన్‌లైన్‌లోనే చేసే వెసులుబాటు రానుంది. “ఒక నగరం.. ఒక వెబ్‌సైట్.. ఒక మొబైల్ యాప్” అనే నినాదంతో GHMC ఒక విప్లవాత్మకమైన కొత్త డిజిటల్ వేదికను రూపొందిస్తోంది.…
Read MoreTag: GHMC
Telangana : గ్రేటర్ హైదరాబాద్‌లో మరో గుడ్‌న్యూస్: రూ. 5కే టిఫిన్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
Telangana : గ్రేటర్ హైదరాబాద్‌లో మరో గుడ్‌న్యూస్: రూ. 5కే టిఫిన్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం:తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదలు, సామాన్యుల కోసం ఒక శుభవార్తను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవంతమైన అన్న క్యాంటీన్‌ల తరహాలో, ఇక్కడ కూడా చాలా తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. పేదల ఆకలి తీర్చే ఇందిరమ్మ అల్పాహారం: రూ. 5కే టిఫిన్ తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదలు, సామాన్యుల కోసం ఒక శుభవార్తను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవంతమైన అన్న క్యాంటీన్‌ల తరహాలో, ఇక్కడ కూడా చాలా తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 5కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్‌లలోనే ఇప్పుడు రుచికరమైన టిఫిన్ కూడా లభించనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 ఇందిరమ్మ క్యాంటీన్‌లలో ఈ అల్పాహార పథకాన్ని అమలు చేస్తారు. హరేకృష్ణ…
Read MoreHyderabad : అన్నపూర్ణ క్యాంటీన్లు ఇక ‘ఇందిరా క్యాంటీన్లు’: హైదరాబాద్‌లో మారనున్న పేదల ఆకలి తీర్చే కేంద్రాలు
Hyderabad : అన్నపూర్ణ క్యాంటీన్లు ఇక ‘ఇందిరా క్యాంటీన్లు’: హైదరాబాద్‌లో మారనున్న పేదల ఆకలి తీర్చే కేంద్రాలు:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో పేదలు, శ్రామికుల ఆకలి తీరుస్తున్న రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్ల’గా మారనున్నాయి. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఈ కేంద్రాల్లో అందించే సేవలను విస్తరించి, సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. రూ. 5కే ఇడ్లీ, దోశ.. హైదరాబాద్ అన్నపూర్ణలకు సరికొత్త రూపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో పేదలు, శ్రామికుల ఆకలి తీరుస్తున్న రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్ల’గా మారనున్నాయి. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఈ కేంద్రాల్లో అందించే…
Read MoreHyderabad:ప్రతి 4 నెలలకు ఒక కమిషనర్.. ఇదేం పాలనా.. గ్రేటర్ హస్తవ్యస్తం
Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్….దేశంలోనే పెద్ద కార్పొరేషన్లలో ఒకటి. వేలాది కోట్ల రూపాయల బడ్జెట్. కోటి మందికి పైగా జనాభా. అలాంటి కార్పొరేషన్ లో పథకాలు అమలు చేయాలన్నా…ప్రాజెక్టులు టేకప్ చేయాలన్నా..పనులు-ప్రాధాన్యతలు-అవసరాలను బట్టి చేపట్టాలన్నా వాటిపై ఉన్నతాధికారులకు సరైన అవగాహన ఉండాలి.16నెలల్లో నలుగురు కమిషనర్లు…ఇదీ మన జీహెచ్ఎంసీ పరిస్థితి అన్న టాక్ తెలంగాణ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒక కమిషనర్.. ఇదేం పాలనా.. గ్రేటర్ హస్తవ్యస్తం హైదరాబాద్, ఏప్రిల్ 30 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్….దేశంలోనే పెద్ద కార్పొరేషన్లలో ఒకటి. వేలాది కోట్ల రూపాయల బడ్జెట్. కోటి మందికి పైగా జనాభా. అలాంటి కార్పొరేషన్ లో పథకాలు అమలు చేయాలన్నా…ప్రాజెక్టులు టేకప్ చేయాలన్నా..పనులు-ప్రాధాన్యతలు-అవసరాలను బట్టి చేపట్టాలన్నా వాటిపై ఉన్నతాధికారులకు సరైన అవగాహన ఉండాలి.16నెలల్లో నలుగురు కమిషనర్లు…ఇదీ మన జీహెచ్ఎంసీ పరిస్థితి అన్న టాక్ తెలంగాణ…
Read MoreGreater to Lady Lion | గ్రేటర్ కు లేడీ సింగం | Eeroju news
గ్రేటర్ కు లేడీ సింగం హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్) Greater to Lady Lion తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్ రొనాల్డ్ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ ఫుల్‌గా ఉన్న ఆఫీసర్ కాట అమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్,…
Read More