Radhika Sarathkumar : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటి రాధిక:ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నెల 28న ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌కు డెంగ్యూ ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నెల 28న ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆమెకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 5వ తేదీ వరకు ఆమెకు వైద్యం అవసరమని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆమె…
Read MoreTag: #HealthUpdate
KCR : కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, నివాసానికి పయనం
KCR : కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, నివాసానికి పయనం:బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన, నేడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో కేసీఆర్ డిశ్చార్జ్ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన, నేడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీన జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరగడం, సోడియం స్థాయిలు పడిపోవడంతో కేసీఆర్‌ను కుటుంబసభ్యులు వెంటనే యశోద ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్య…
Read More